అన్వేషించండి

ABP Desam Top 10, 12 November 2022: ఏబీపీ దేశం ఉదయం బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి

Top 10 ABP Desam Morning Headlines, 12 November 2022: ఏబీపీ దేశం మార్నింగ్ బులెటిన్‌లో టాప్ 10 ముఖ్యాంశాలు ఇక్కడ చదవొచ్చు

  1. Viral Video: కుక్కను టీజ్ చేసిన మంకీలు- చెట్టుపై హాయిగా బజ్జున్న సింహం!

    Viral Video: అప్పుడప్పుడూ జంతువుల వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. ఈ వీడియోలపై ఓ లుక్కేయండి. Read More

  2. Elon Musk: ట్విట్టర్ ఉద్యోగులపై మస్క్ మరో బాంబు - ఇకపై నో వర్క్ ఫ్రం హోం!

    ట్విట్టర్ ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోంను ఎండ్ చేస్తున్నట్లు ఎలాన్ మస్క్ మెయిల్ పెట్టారు. Read More

  3. YouTube Music And Premium: యూట్యూబ్ మ్యూజిక్ కొత్త మైలురాయి - ఒకే సంవత్సరంలో ఏకంగా 30 మిలియన్లు!

    యూట్యూబ్ మ్యూజిక్, ప్రీమియం సేవలు ప్రపంచవ్యాప్తంగా 80 మిలియన్ల సబ్‌స్క్రైబర్ల మార్కును దాటిందని కంపెనీ అధికారికంగా ప్రకటించింది. Read More

  4. AP EAMCET 2022: ఏపీఈఏపీ సెట్ స్పెషల్ రౌండ్ సీట్ల కేటాయింపు ఫలితాలు వెల్లడి, డైరెక్ట్ లింక్ ఇదే!

    స్పెషల్ రౌండ్ కౌన్సెలింగ్‌లో పాల్గొన్న అభ్యర్థులు ఏపీ ఈఏపీసెట్ హాల్‌టికెట్ నెంబర్, పుట్టినతేది వివరాలు నమోదుచేసి సీట్ల కేటాయింపు పత్రాలను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. Read More

  5. Black Panther 2 Review: వకాండా ఫరెవర్‌తో మార్వెల్‌ హిట్టు కొట్టిందా? కొత్త బ్లాక్ పాంథర్ ఎవరు?

    బ్లాక్ పాంథర్: వకాండా ఫరెవర్ సినిమా ఎలా ఉందంటే? Read More

  6. Janaki Kalaganaledu November 11th: పాముకి పాలు పోసి పెంచానని జానకిని నిందించిన జ్ఞానంబ- రామా ఆగ్రహం

    అఖిల్ ని అరెస్ట్ చేయడంతో సీరియల్ ఇంట్రెస్టింగ్ గా సాగుతోంది. ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందంటే.. Read More

  7. Serena Williams: పుకార్లకు తెరదించిన సెరెనా విలియమ్స్- కీలక ప్రకటన చేసిన టెన్నిస్ స్టార్‌

    Serena Williams Retirement: సెరెనా విలియమ్స్ టెన్నిస్‌కు దూరమవుతున్నట్లు ఆగస్టులో తెలిపింది. అలాంటి పరిస్థితిలో యుఎస్ ఓపెన్ 2022 ఆమె కెరీర్‌కు చివరి టోర్నమెంట్‌గా అంతా భావించారు. Read More

  8. IND vs AUS Warm-up Match: చివరి ఓవర్‌లో షమీ మ్యాజిక్- ఉత్కంఠ పోరులో ఆసీస్‌పై భారత్ గెలుపు

    IND vs AUS Warm-up Match: టీ20 ప్రపంచకప్ వార్మప్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియాపై భారత్ 6 పరుగులతో విజయం సాధించింది. Read More

  9. Eye Problems: వామ్మో, ఒళ్లు పెరిగితే కళ్లు పోతాయా? మీ కంటి చూపు సేఫ్‌గా ఉండాలంటే ఇలా చేయండి

    అతిగా తినడం వల్ల ఊబకాయం వస్తుంది. కానీ దానితో పాటు కంటి చూపుని ప్రమాదంలోకి నెట్టేస్తుందని మీకు తెలుసా? Read More

  10. Cryptocurrency Prices: హమ్మయ్య! ఆగిన క్రిప్టో క్రాష్‌ - రూ.50వేలు లాభపడ్డ BTC

    Cryptocurrency Prices Today, 11 November 2022: క్రిప్టో మార్కెట్లు శుక్రవారం స్వల్ప లాభాల్లో ఉన్నాయి. ట్రేడర్లు, ఇన్వెస్టర్లు కొనుగోళ్‌లు చేపట్టారు. Read More

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Telangana Holiday: మన్మోహన్ సింగ్ మృతి - నేడు తెలంగాణలో సెలవు ప్రకటించిన ప్రభుత్వం
మన్మోహన్ సింగ్ మృతి - నేడు తెలంగాణలో సెలవు ప్రకటించిన ప్రభుత్వం
Trivikram Srinivas: నాకు పోటీగా ఉండే ఏరియాలోకి నేను రాను, పోటీ లేని ఇంకో ఏరియాని వెతుక్కుంటా - త్రివిక్రమ్
నాకు పోటీగా ఉండే ఏరియాలోకి నేను రాను, పోటీ లేని ఇంకో ఏరియాని వెతుక్కుంటా - త్రివిక్రమ్
Jagan Family: ఫ్యామిలీతో కలసిపోయిన జగన్ - వైసీపీకి కొత్త వెలుగులు తెచ్చిన క్రిస్మస్
ఫ్యామిలీతో కలసిపోయిన జగన్ - వైసీపీకి కొత్త వెలుగులు తెచ్చిన క్రిస్మస్
Aus Vs Ind Test Series: ఆసీస్ 474 పరుగులకు ఆలౌట్.. స్మిత్ భారీ సెంచరీ.. నాలుగు వికెట్లతో రాణించిన బుమ్రా
ఆసీస్ 474 పరుగులకు ఆలౌట్.. స్మిత్ భారీ సెంచరీ.. నాలుగు వికెట్లతో రాణించిన బుమ్రా
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Manmohan Singh Death | చూసేందుకు మౌనముని..కానీ మేథస్సులో అపర చాణక్యుడు | ABP DesamPuliputti Village Name History | పేరుతోనే ఫేమస్ అవుతున్న ఊరు ఇదే | ABP DesamManmohan Singh Death | మాజీ ప్రధాని, ఆర్థికవేత్త మన్మోహన్ సింగ్ కన్నుమూత | ABP Desamసీఎం రేవంత్ రెడ్డితో భేటీ అయిన టాలీవుడ్ ప్రముఖులు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana Holiday: మన్మోహన్ సింగ్ మృతి - నేడు తెలంగాణలో సెలవు ప్రకటించిన ప్రభుత్వం
మన్మోహన్ సింగ్ మృతి - నేడు తెలంగాణలో సెలవు ప్రకటించిన ప్రభుత్వం
Trivikram Srinivas: నాకు పోటీగా ఉండే ఏరియాలోకి నేను రాను, పోటీ లేని ఇంకో ఏరియాని వెతుక్కుంటా - త్రివిక్రమ్
నాకు పోటీగా ఉండే ఏరియాలోకి నేను రాను, పోటీ లేని ఇంకో ఏరియాని వెతుక్కుంటా - త్రివిక్రమ్
Jagan Family: ఫ్యామిలీతో కలసిపోయిన జగన్ - వైసీపీకి కొత్త వెలుగులు తెచ్చిన క్రిస్మస్
ఫ్యామిలీతో కలసిపోయిన జగన్ - వైసీపీకి కొత్త వెలుగులు తెచ్చిన క్రిస్మస్
Aus Vs Ind Test Series: ఆసీస్ 474 పరుగులకు ఆలౌట్.. స్మిత్ భారీ సెంచరీ.. నాలుగు వికెట్లతో రాణించిన బుమ్రా
ఆసీస్ 474 పరుగులకు ఆలౌట్.. స్మిత్ భారీ సెంచరీ.. నాలుగు వికెట్లతో రాణించిన బుమ్రా
Venkatesh: వెంకీ ఖాతాలో మరో ‘జింగిడి జింగిడి’... 'సంక్రాంతికి వస్తున్నాం' కోసం ఈసారి పట్టుబట్టి మరీ!
వెంకీ ఖాతాలో మరో ‘జింగిడి జింగిడి’... 'సంక్రాంతికి వస్తున్నాం' కోసం ఈసారి పట్టుబట్టి మరీ!
AP Weather Updates: ఏపీలో 2 రోజులు వర్షాలు, పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ - తెలంగాణలో చలి పంజా
ఏపీలో 2 రోజులు వర్షాలు, పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ - తెలంగాణలో చలి పంజా
Manmohan Singh Death: పసిడి తాకట్టు పెట్టిన మన్మోహన్ సంస్కరణవాది ఎలా అయ్యారు? దేశాన్ని బంగారు బాతులా ఎలా మార్చారు?
పసిడి తాకట్టు పెట్టిన మన్మోహన్ సంస్కరణవాది ఎలా అయ్యారు? దేశాన్ని బంగారు బాతులా ఎలా మార్చారు?
Manmohan Singh Death:మానవతావాదిని కోల్పోయాం- తెలుగు రాష్ట్రాల సీఎంలు సహా పలువురి సంతాపం 
మానవతావాదిని కోల్పోయాం- తెలుగు రాష్ట్రాల సీఎంలు సహా పలువురి సంతాపం 
Embed widget