By: ABP Desam | Updated at : 12 May 2023 06:39 AM (IST)
ABP Desam Top 10, 12 May 2023: ఏబీపీ దేశం ఉదయం బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
AAP vs L-G Row: ఢిల్లీ లెఫ్ట్‌నెంట్ గవర్నర్‌కి సుప్రీంకోర్టు షాక్, ప్రభుత్వ అధికారాలకు కట్టుబడి ఉండాలని తీర్పు
AAP vs L-G Row: లెఫ్ట్‌నెంట్ గవర్నర్ ఢిల్లీ ప్రభుత్వ అధికారాలకు లోబడి పని చేయాలని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. Read More
Google IO 2023: మరికాసేపట్లో ప్రారంభం కానున్న గూగుల్ ఈవెంట్ - ఆండ్రాయిడ్ 14 అప్‌డేట్ కూడా!
గూగుల్ వార్షిక డెవలపర్ ఈవెంట్ ఐ/వో 2023 మరికాసేపట్లో ప్రారంభం కానుంది. Read More
Elon Musk: నా నెత్తి మీద గన్ పెట్టినా మీ మెసేజ్‌లు చూడలేను - వాట్సాప్‌కు పోటీగా ట్విట్టర్‌ను తయారు చేస్తానంటున్న మస్క్!
వాట్సాప్‌లో ప్రైవసీ ఇష్యూపై ఎలాన్ మస్క్ స్పందించారు. త్వరలో ట్విట్టర్ మెసేజ్‌లను అప్‌డేట్ చేస్తామని తెలిపారు. Read More
డిగ్రీలో బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ ఆనర్స్ కోర్సు, ఈ విద్యాసంవత్సరం నుంచే అమల్లోకి!
తెలంగాణలోని డిగ్రీ కళాశాలల్లో ఈ విద్యాసంవత్సరం నుంచి కొత్తగా బీఎస్సీ ఆనర్స్ కోర్సు అందుబాటులోకి రానుంది. 2023-24 విద్యాసంవత్సరం నుంచే ఆనర్స్ కోర్సును ప్రవేశపెట్టనున్నారు. Read More
వచ్చే నెలలోనే థియేటర్లలోకి నాగశౌర్య 'రంగబలి' - రిలీజ్ డేట్ ఫిక్స్
డైరెక్టర్ పవన్ బాసంశెట్టి దర్శకత్వంలో నాగశౌర్య లేటెస్ట్ చిత్రం 'రంగబలి' పై మేకర్స్ తాజాగా అప్ డేట్ ఇచ్చారు. ఈ సినిమా జూన్ 7వ తేదీన ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానున్నట్టు ప్రకటించారు. Read More
Sudigali Sudheer New Movie : తమిళమ్మాయితో 'సుడిగాలి' సుధీర్ రొమాన్స్, ఛాన్స్ కొట్టేసిన దివ్య భారతి
దర్శకుడు నరేష్ లీ డైరెక్ష న్ లో హీరో సుడిగాలి సుధీర్ 'SS4'లో నటిస్తున్నారు. మహాతేజ క్రియేషన్స్ నిర్మిస్తోన్న సినిమాలో.. హాట్ బ్యూటీ దివ్య భారతి హీరోయిన్ గా నటించనున్నట్టు మేకర్స్ తాజాగా వెల్లడించారు. Read More
Wrestlers Protest: రెజ్లర్ల ఆందోళన: మీడియా ట్రయల్స్‌లో అలా - కోర్టు ట్రయల్స్‌లో ఇలా!
Wrestlers Protest: దిల్లీలోని జంతర్ మంతర్ వద్ద కొందరు రెజ్లర్లు చేపట్టిన ఆందోళనలో మరో ట్విస్ట్! ముగ్గురు మహిళా రెజ్లర్లు దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీం కోర్టు గురువారం క్లోజ్ చేసింది. Read More
Kohli vs Gambhir: గేమ్ పరువు తీయొద్దు - కోహ్లీ, గంభీర్‌లకు కుంబ్లే చురకలు
సోమవారం లక్నో సూపర్ జెయింట్స్ మెంటార్ గౌతం గంభీర్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు బ్యాటర్ విరాట్ కోహ్లీ మధ్య తలెత్తిన గొడవపై బిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. Read More
Skin Care: ట్యాప్ వాటర్‌తో ఫేస్ వాష్ చేసుకుంటున్నారా? సహజమైన మెరుపు మీరు పోగొట్టుకుంటున్నట్టే
మీరు కూడా ట్యాప్ వాటర్ తో మొహం శుభ్రం చేసుకుంటున్నారా? అయితే ఒక్క నిమిషం ఆగండి ఎందుకంటే ఆ నీళ్ళు మీ మొహానికి చాలా హాని కలిగిస్తాయని చర్మవ్యాధి నిపుణులు చెబుతున్నారు. Read More
Reliance - MG Motors: కార్ల బిజినెస్‌లోకి రిలయన్స్! ఎంజీ మోటార్స్‌తో చర్చలు?
Reliance - MG Motors: రిలయన్స్ ఇండస్ట్రీస్ కార్ల వ్యాపారంలోకి అడుగు పెట్టనుందా! ఆ దిశగా చర్చలు జరుగుతున్నాయా? అంటే అవుననే తెలుస్తోంది! Read More
Karnataka Cabinet: మంత్రుల శాఖలను ప్రకటించిన సిద్ధరామయ్య, డీకే శివకుమార్ కు ఏ శాఖో తెలుసా?
Value Buys: మార్కెట్ నుంచి డబ్బులు సంపాదించే మార్గం!, ఇలాంటి 'వాల్యూ బయ్స్' మీ దగ్గర ఉన్నాయా?
Top 10 Headlines Today: ఎన్నికల మేనిఫెస్టో విడుదల చేసిన టీడీపీ, విమర్శలతో విరుచుకుపడుతున్న వైసీపీ
చంద్రబాబుకు మేనిఫెస్టో అంటే చిత్తు కాగితంతో సమానం- వైఎస్‌ఆర్‌సీపీ ఘాటు విమర్శలు
ఉచితాలతో ఎన్నికల శంఖారావం పూరించిన టీడీపీ- ఇప్పుడు అదే అసలైన టాస్క్
కేంద్ర హోం మంత్రి అమిత్‌షాతో సీఎం జగన్ భేటీ- 40 నిమిషాలు సాగిన సమావేశం
Bro Movie Update: మామా అల్లుళ్ల పోజు అదిరింది ‘బ్రో’- పవన్, సాయి తేజ్ మూవీ నుంచి సాలిడ్ పోస్టర్ రిలీజ్!
CSK vs GT, IPL Final: సోమవారం కూడా వర్షం పడితే - ఎవరిని విజేతగా ప్రకటిస్తారు?
చనిపోవడానికి ముందు తాత చెప్పిన ఆ మాటలు ఇప్పటికీ గుర్తున్నాయ్: జూనియర్ ఎన్టీఆర్