ABP Desam Top 10, 1 December 2023: ఏబీపీ దేశం ఉదయం బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
Top 10 ABP Desam Morning Headlines, 1 December 2023: ఏబీపీ దేశం మార్నింగ్ బులెటిన్‌లో టాప్ 10 ముఖ్యాంశాలు ఇక్కడ చదవొచ్చు
ABP Desam Top 10, 30 November 2023: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
Check Top 10 ABP Desam Evening Headlines, 30 November 2023: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి Read More
Upcoming Mobiles in December 2023: కొత్త ఫోన్‌తో కొత్త సంవత్సరంలో అడుగుపెట్టాలనుకుంటున్నారా? - డిసెంబర్‌లో లాంచ్ కానున్న బెస్ట్ ఫోన్లు ఇవే!
Upcoming Smartphones in December 2023: 2023 డిసెంబర్‌లో లాంచ్ కానున్న స్మార్ట్ ఫోన్లు ఇవే. రెడ్‌మీ 13సీ నుంచి రియల్‌మీ జీటీ5 ప్రో వరకు. Read More
Poco M6 Pro 5G: 8 జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజ్ ఉన్న 5జీ ఫోన్ రూ.15 వేలలోపే - సూపర్ ఫోన్ దించిన పోకో!
Poco M6 Pro 5G 8GB: పోకో ఎం6 ప్రో 5జీ కొత్త వేరియంట్ మనదేశంలో లాంచ్ అయింది. ఇందులో 8 జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజ్ అందించారు. Read More
LAWCET: లాసెట్ సీట్ల కేటాయింపు, తొలి విడతలో 5912 మందికి ప్రవేశాలు
తెలంగాణలోని లా కాలేజీల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన తొలివిడత కౌన్సెలింగ్‌లో భాగంగా వెబ్‌ఆప్షన్లు నమోదుచేసుకున్న అభ్యర్థులకు అధికారులు నవంబరు 30న సీట్లను కేటాయించారు Read More
Dhootha Web Series Review - దూత రివ్యూ: అమెజాన్‌లో నాగ చైతన్య ఫస్ట్ వెబ్ సిరీస్ - బావుందా? బాలేదా?
Dhootha Web Series Review In Telugu: అక్కినేని నాగ చైతన్య నటించిన తొలి వెబ్ సిరీస్ 'దూత'. విక్రమ్ కె కుమార్ దర్శకత్వం వహించిన సిరీస్ ఇది. అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. Read More
Allu Arjun: విడివిడిగా ఓటు వేసిన అల్లు అర్జున్, ఆయన భార్య స్నేహ - వేర్వేరుగా వెళ్లడంతో...
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, ఆయన సతీమణి స్నేహారెడ్డి వేర్వేరుగా ఓటు వేయడం, విడివిడిగా పోలింగ్ బూత్స్ వద్దకు వెళ్లడం చర్చనీయాంశం అవుతోంది. Read More
Wrestling Federation of India: రెజ్లింగ్ సమాఖ్య ఎన్నికలకు పచ్చజెండా, స్టేను కొట్టేసిన సుప్రీంకోర్టు
Supreme Court : భారత రెజ్లింగ్ సమాఖ్య ఎన్నికల నిర్వహణకు మార్గం సుగుమమైంది. ఎన్నికలపై పంజాబ్ అండ్ హర్యానా కోర్టు విధించిన స్టేను సుప్రీంకోర్టు కొట్టేసింది. ఎన్నికల నిర్వహణకు పచ్చాజెండా ఊపింది. Read More
China Masters Super 750: ఫైనల్లో పోరాడి ఓడారు , ఈ ఏడాది ఫైనల్స్‌లో ఇదే తొలి ఓటమి
China Masters Badminton 2023: వరుస విజయాలతో దూసుకుపోతున్న భారత అగ్రశ్రేణి షట్లర్లు సాత్విక్ సాయిరాజ్- చిరాగ్ శెట్టి జోడీకి షాక్ తగిలింది. తుదిపోరులో ఫేవరెట్లుగా దిగిన ఈ జోడి పరాజయం పాలైంది. Read More
Food Combinations: కలిపి వండకూడని కూరగాయల జాబితా ఇదిగో
Food Combinations: కూరగాయలు ఆరోగ్యానికి మంచివే. కానీ కొన్నింటిని కలిపి ఉండడం వల్ల అవి అనారోగ్యకరంగా మారుతాయి. Read More
Cement Sector: ప్రస్తుతం సిమెంట్ రేట్ల పరిస్థితేంటి? - ఇల్లు ఇప్పుడే కట్టాలా, కొంతకాలం ఆగాలా?
సెప్టెంబర్, అక్టోబరులో దాదాపు 20 శాతం పెరిగిన సిమెంట్ ధర, నవంబర్‌లో తగ్గుముఖం పట్టింది. Read More