అన్వేషించండి

Speaker Om Birla: ప్రధాని మోదీపై దాడికి విపక్ష ఎంపీల కుట్ర - అందుకే సభకు రావొద్దన్నాను - స్పీకర్ బిర్లా సంచలన ప్రకటన

Lok Sabha:లోక్‌సభలో చోటుచేసుకున్న అనూహ్య పరిణామాలపై స్పీకర్ ఓం బిర్లా చేసిన కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రధాని మోదీపై దాడికి విపక్ష ఎంపీలు కుట్రచేశారని ఆరోపించారు.

Speaker Om Birla says he advised PM not to come to Lok Sabha:   రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై ప్రధాని నరేంద్ర మోదీ సమాధానం ఇవ్వాల్సి ఉండగా, లోక్‌సభలో విపక్షాల ఆందోళనల దృష్ట్యా స్పీకర్ ఓం బిర్లా ఒక కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రతిపక్ష సభ్యులు ముందస్తు ప్రణాళికతో  దాడి చేసే తరహాలో నిరసనలు తెలపడానికి సిద్ధమయ్యారని తనకు ఖచ్చితమైన సమాచారం ఉందని, అందుకే ప్రధానిని సభకు రావద్దని తానే స్వయంగా సూచించినట్లు స్పీకర్ వెల్లడించారు. దీనితో ప్రధాని  ప్రసంగం లేకుండానే ధన్యవాద తీర్మానం సభలో ఆమోదం పొందింది.                             

సభలో విపక్షాల తీరును స్పీకర్ తీవ్రంగా తప్పుబట్టారు. ముఖ్యంగా బిజెపి ఎంపి నిషికాంత్ దూబే ప్రసంగం సమయంలో కాంగ్రెస్ సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేస్తూ తన ఛాంబర్‌కు వచ్చి ప్రవర్తించిన తీరుపై ఆయన అసహనం వ్యక్తం చేశారు. గత కాంగ్రెస్ ప్రధానులపై నిషికాంత్ చేసిన వ్యాఖ్యలకు నిరసనగా ప్రతిపక్ష మహిళా ఎంపీలు ప్రధాని మోదీ కేటాయించిన సీటు వద్దకు వచ్చి ప్లకార్డులు పట్టుకుని నిరసన తెలపడం సభా మర్యాదలకు విరుద్ధమని ఆయన పేర్కొన్నారు.                                            

మరోవైపు విపక్షాలు తమ వాదనను బలంగా వినిపిస్తున్నాయి. లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీకి మాట్లాడే అవకాశం ఇవ్వనప్పుడు, ప్రధానిని కూడా మాట్లాడనివ్వబోమని కాంగ్రెస్ పరోక్షంగా సంకేతాలు ఇచ్చింది. సభలో తమ గొంతు నొక్కేస్తున్నారని, ఎంపీల సస్పెన్షన్ మరియు ఇతర పరిణామాలు ప్రజాస్వామ్యానికి మచ్చ అని రాహుల్ గాంధీ స్పీకర్‌కు ఫిర్యాదు చేశారు. నిషికాంత్ దూబే చేసిన అభ్యంతరకర వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగించాలని వారు డిమాండ్ చేశారు.          

ఈ గందరగోళ పరిస్థితుల మధ్య, స్పీకర్ కార్యాలయం నిషికాంత్ దూబే ప్రసంగంలోని కొన్ని అభ్యంతరకర భాగాలను రికార్డుల నుండి తొలగించినట్లు తెలిపింది. అయితే, ప్రధాని సమాధానం చెప్పకుండానే ధన్యవాద తీర్మానం ఆమోదం పొందడం పార్లమెంటరీ చరిత్రలో ఒక అరుదైన, వివాదాస్పద అంశంగా మారింది. అధికార, ప్రతిపక్షాల మధ్య పెరుగుతున్న ఈ ఘర్షణ వాతావరణం బడ్జెట్ సమావేశాల కొనసాగింపుపై ప్రభావం చూపే అవకాశం కనిపిస్తోంది.

టాప్ హెడ్ లైన్స్

IND vs SL 1st Test: ఇండియా చారిత్రాత్మక 600వ టెస్ట్ సమరం.. డబ్ల్యూటీసీ ఫైనల్ టార్గెట్ తో గిల్ సేన ప్లాన్స్.. రేపటి నుంచి తొలి టెస్టు!
ఇండియా చారిత్రాత్మక 600వ టెస్ట్ సమరం.. డబ్ల్యూటీసీ ఫైనల్ టార్గెట్ తో గిల్ సేన ప్లాన్స్.. రేపటి నుంచి తొలి టెస్టు!
Jemimah Injury Shock: జెమిమా రోడ్రిగ్స్ కు గాయం.. ఆసియా కప్ తో పాటు ఏషియన్ గేమ్స్ కు దూరం, రీప్లేస్మెంట్ ఎవ‌రంటే..!
జెమిమా రోడ్రిగ్స్ కు గాయం.. ఆసియా కప్ తో పాటు ఏషియన్ గేమ్స్ కు దూరం, రీప్లేస్మెంట్ ఎవ‌రంటే..!
Breaking News:తెలంగాణ ఫీజు రియింబర్స్‌మెంట్‌పై రేవంత్ కీలక ప్రకటన 
తెలంగాణ ఫీజు రియింబర్స్‌మెంట్‌పై రేవంత్ కీలక ప్రకటన 
NDA Convenor Chandrababu?: ఎన్డీయే కూటమికి కొత్త కన్వీనర్ ఏర్పాటుకు మోదీ గ్రీన్ సిగ్నల్! రేసులో చంద్రబాబు!
ఎన్డీయే కూటమికి కొత్త కన్వీనర్ ఏర్పాటుకు మోదీ గ్రీన్ సిగ్నల్! రేసులో చంద్రబాబు!

వీడియోలు

IND Spin Attack Strategy vs SL Revealed | గాలే టెస్టులో ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు
Gundenininda Gudigantalu Serial August 14 | రోహిణి మైండ్ గేమ్‌కు మనోజ్ పడిపోతాడా?
Sreesanth Open Challenge To Harbhajan Singh | భజ్జీకి శ్రీశాంత్ ఓపెన్ ఛాలెంజ్
Vindhya Vishaka in Bigg Boss 10 Telugu | బిగ్ బాస్ 10లో ఐపీఎల్ యాంకర్ వింధ్యా విశాఖ?
VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Chandrababu Naidu: అమరావతి అసైన్డ్‌ భూముల కేసులో కీలక పరిణామం! చంద్రబాబు, నారాయణకు భారీ ఊరట!
అమరావతి అసైన్డ్‌ భూముల కేసులో కీలక పరిణామం! చంద్రబాబు, నారాయణకు భారీ ఊరట!
Komatireddy Rajgopal Reddy vs Mahesh Kumar Goud: తెలంగాణ కాంగ్రెస్‌లో రాజగోపాల్ రెడ్డి కామెంట్స్ రచ్చ! పీసీసీ చీఫ్‌ సీరియస్ వార్నింగ్!
తెలంగాణ కాంగ్రెస్‌లో రాజగోపాల్ రెడ్డి కామెంట్స్ రచ్చ! పీసీసీ చీఫ్‌ సీరియస్ వార్నింగ్!
Telangana Ration Card Security Features: తెలంగాణలో ఆగస్టు 15న ఆవిష్కరించే స్మార్ట్ రేషన్ కార్డు ఫీచర్స్ ఏంటీ?
తెలంగాణలో ఆగస్టు 15న ఆవిష్కరించే స్మార్ట్ రేషన్ కార్డు ఫీచర్స్ ఏంటీ?
Venkatesh: కల్నల్ వెంకట్ రెడ్డిగా వెంకటేష్... అనిల్ రావిపూడితో కొత్త సినిమాలో ఆయన ఫస్ట్ లుక్ చూశారా?
కల్నల్ వెంకట్ రెడ్డిగా వెంకటేష్... అనిల్ రావిపూడితో కొత్త సినిమాలో ఆయన ఫస్ట్ లుక్ చూశారా?
CJI-NALSAR వివాదంలో బీసీఐ వెనక్కి తగ్గడానికి కారణమేంటీ? జెన్‌జీ ఒత్తిడి ఫలితమేనా? 
CJI-NALSAR వివాదంలో బీసీఐ వెనక్కి తగ్గడానికి కారణమేంటీ? జెన్‌జీ ఒత్తిడి ఫలితమేనా? 
Prabhas Fauzi : బాహుబలి To ఫౌజీ - ఏడేళ్ల తర్వాత డీపీ మార్చిన డార్లింగ్... అసలు రీజన్ అదేనా?
బాహుబలి To ఫౌజీ - ఏడేళ్ల తర్వాత డీపీ మార్చిన డార్లింగ్... అసలు రీజన్ అదేనా?
TDP YSRCP Polavaram Credit War: పోలవరం నిధులపై టీడీపీ-వైఎస్‌ఆర్‌సీపీ క్రెడిట్ వార్! అసలు పోలవరం ఎప్పటికి పూర్తవుతుంది? రైతులకు నీళ్లు ఎప్పుడు అందుతాయి?
పోలవరం నిధులపై టీడీపీ-వైఎస్‌ఆర్‌సీపీ క్రెడిట్ వార్! అసలు పోలవరం ఎప్పటికి పూర్తవుతుంది? రైతులకు నీళ్లు ఎప్పుడు అందుతాయి?
Makutam Review - మకుటం రివ్యూ: దర్శకుడుగా విశాల్ మొదటి సినిమా హిట్టా? ఫట్టా?
మకుటం రివ్యూ: దర్శకుడుగా విశాల్ మొదటి సినిమా హిట్టా? ఫట్టా?
Embed widget