WhatsApp Plus, GB WhatsApp లేదా YO WhatsApp వంటి థర్డ్ పార్టీ యాప్స్ వాడుతుంటే మీ అకౌంట్ వెంటనే బ్లాక్ అవుతుంది.

Published by: Raja Sekhar Allu

మీరు సేవ్ చేయని నంబర్లకు వరుసగా మెసేజ్‌లు పంపి, వారు మిమ్మల్ని 'రిపోర్ట్' లేదా 'బ్లాక్' చేస్తే వాట్సాప్ మీ అకౌంట్‌ను నిలిపివేస్తుంది.

Published by: Raja Sekhar Allu

చట్టవిరుద్ధమైన, అశ్లీలమైన వీడియోలు షేర్ చేసినా వాట్సాప్ మీ అకౌంట్‌ను బ్యాన్ చేస్తుంది.

Published by: Raja Sekhar Allu

సమాజంలో అలజడి సృష్టించే తప్పుడు వార్తలు, ద్వేషపూరిత పదే పదే ఫార్వార్డ్ చేయడం నిబంధనలకు విరుద్ధం.

Published by: Raja Sekhar Allu

ఎవరినైనా వారి అనుమతి లేకుండా గ్రూపుల్లో చేర్చడం వల్ల వారు రిపోర్ట్ చేస్తే మీ అకౌంట్‌పై చర్యలు తీసుకుంటారు.

Published by: Raja Sekhar Allu

ఆటోమేటెడ్ మెసేజ్ సాఫ్ట్‌వేర్లను వాడటం వల్ల వాట్సాప్ మిమ్మల్ని స్పామర్‌గా గుర్తించి బ్లాక్ చేస్తుంది.

Published by: Raja Sekhar Allu

హ్యాకింగ్‌కు గురిచేసే లింకులు, వైరస్ ఉన్న ఫైళ్లను ఇతరులకు పంపడం వల్ల మీ అకౌంట్ రిస్క్‌లో పడుతుంది.

Published by: Raja Sekhar Allu

యాప్ కోడ్‌ను మార్చడానికి ప్రయత్నించడం లేదా డేటాను స్క్రాప్ చేయడం వంటివి చేస్తే శాశ్వత బ్యాన్ తప్పదు.

Published by: Raja Sekhar Allu

క్కువ మంది వినియోగదారులు మీ అకౌంట్‌పై ఫిర్యాదు చేస్తే ఆటోమేటిక్ వెరిఫికేషన్ ద్వారా అకౌంట్ నిలిచిపోతుంది.

Published by: Raja Sekhar Allu

వేరొకరి ఫోటోలు, పేర్లు వాడుతూ వారిలా నటిస్తూ మోసాలకు పాల్పడితే వాట్సాప్ కఠిన చర్యలు తీసుకుంటుంది.

Published by: Raja Sekhar Allu