మొబైల్ లో ఎక్కువ రేడియేషన్ వస్తుందా, లేక బ్లూటూత్ వాడినప్పుడు రిలీజ్ అవుతుందా ?

Published by: Shankar Dukanam
Image Source: paxels

మొబైల్ ఫోన్ నుంచి వెలువడే రేడియేషన్ బ్లూటూత్ పరికరాల కంటే చాలా ఎక్కువగా ఉంటుంది.

Image Source: paxels

బ్లూటూత్ చాలా తక్కువ ఎనర్జీతో వర్క్ చేస్తుంది. దాని కెపాసిటీ కూడా తక్కువే

Image Source: paxels

ఇది అయోనైజింగ్ కాని DNAకి నేరుగా నష్టం కలిగించని రేడియేషన్ అని నిపుణులు చెబుతున్నారు.

Image Source: paxels

బ్లూటూత్ ఇయర్ ఫోన్ల వల్ల కలిగే ప్రమాదం తగ్గుతుంది.

Image Source: paxels

అయితే ఎక్కువసేపు వాడితే తలనొప్పి లేదా అలసట లాంటి సమస్యలు వస్తాయి

Image Source: paxels

అందువల్ల బ్లూటూత్ ఉపయోగించిన తర్వాత ఆఫ్ చేయండి లేదా వైర్ ఉన్న ఇయర్ ఫోన్స్ వాడాలి. దాంతో రేడియేషన్ ప్రభావం తగ్గుతుంది.

Image Source: paxels

మొబైల్ ఫోన్లు, వైఫై రౌటర్లు ఎక్కువ రేడియేషన్ ను విడుదల చేస్తాయి

Image Source: paxels

ముఖ్యంగా కాల్స్ మాట్లాడే సమయంలో వచ్చే తరంగాలతో మొబైల్‌కు ఎక్కువ శక్తి అవసరం అవుతుంది

Image Source: paxels

మొబైల్ ఫోన్ కంటే 10 నుండి 400 రెట్లు తక్కువగా బ్లూటూత్ రేడియేషన్ వస్తుంది

Image Source: paxels