గేమింగ్ ల్యాప్‌టాప్ స్లోగా ఉందా? ఇలా సూపర్ ఫాస్ట్ చేయవచ్చు
Published by: Shankar Dukanam
Image Source: Pixabay
మీ ల్యాప్‌టాప్ స్లోగా నడుస్తుంటే, మీ హార్డ్ డ్రైవ్‌ను డీఫ్రాగ్మెంటేషన్ చేయాలి. ఇది డేటాను సెట్ చేసి ల్యాప్‌టాప్ వేగాన్ని పెంచుతుంది.
Image Source: Pixabay
నడుస్తున్న అనవసరమైన ప్రోగ్రామ్‌లను క్లోజ్ చేయాలి. ఇవి RAM ను ఉపయోగిస్తాయి. అందువల్ల ల్యాప్‌టాప్ నెమ్మదిస్తుంది
Image Source: Pixabay
స్టార్టప్ లో నడుస్తున్న ప్రోగ్రామ్స్ ని స్టాప్ చేయండి. దీని కోసం టాస్క్ మేనేజర్ లోకి వెళ్లి అవసరమైన ప్రోగ్రామ్స్ ని మాత్రమే ఆన్ లో ఉంచండి.
Image Source: Pixabay
ల్యాప్‌టాప్‌లో వైరస్ లేదా మాల్వేర్ ఉంటే స్లోగా పని చేస్తుంది. మంచి యాంటీవైరస్ సాఫ్ట్‌వేర్‌తో స్కాన్ చేయండి.
Image Source: Pixabay
డిస్క్ క్లీనప్ టూల్ ఉపయోగించి అనవసరమైన ఫైల్స్, క్యాచీని తొలగించండి. ఇది స్టోరేజ్ ను ఖాళీ చేసి వేగాన్ని పెంచుతుంది.
Image Source: Pixabay
ఆపరేటింగ్ సిస్టమ్, డ్రైవర్లను అప్డేట్ చేయండి. పాత సాఫ్ట్వేర్ లాప్‌టాప్‌ను స్లో చేస్తుంది
Image Source: Pixabay
గేమింగ్ చేస్తున్నప్పుడు గ్రాఫిక్స్ సెట్టింగులను లోయర్ లేదా మీడియంకి సెట్ చేయాలి. ఇది తక్కువ వనరులను ఉపయోగిస్తుంది
Image Source: Pixabay
మీ ల్యాప్‌టాప్‌లో HDD ఉంటే, దానిని SSDకి అప్‌గ్రేడ్ చేయాలి. SSD గేమింగ్ పనితీరును వేగంగా చేస్తుంది.
Image Source: Pixabay
ల్యాప్‌టాప్‌లో ఎక్కువ ర్యామ్ పెడితే మల్టీ టాస్కింగ్, గేమింగ్ కోసం ఇది మెరుగ్గా మారుతుంది. ల్యాప్‌టాప్ వేడెక్కినా నెమ్మదిస్తుంది. థర్మల్ పేస్ట్ మార్చండి మరియు ఫ్యాన్ శుభ్రం చేయాలి