ఎలాన్ మస్క్ 2025లో తన టెస్లా కంపెనీ ద్వారా అభివృద్ధి చేస్తున్న హ్యూమనాయిడ్ రోబోట్లు (ఆప్టిమస్)

Published by: Raja Sekhar Allu

2022లో మొదటి ప్రోటోటైప్ చూపించారు. ఇప్పుడు ఆప్టిమస్‌గా పిలుస్తున్నారు. ఇది మానవుల్లా కదులుతూ, భారీ పనులు చేయగలదు.

Published by: Raja Sekhar Allu

5 అడుగుల ఎత్తు, 125 పౌండ్ల బరువు. రెండు చేతులు, కాళ్లు, AI కెమెరాలు. మానవుల్లా నడక

Published by: Raja Sekhar Allu

ఫ్యాక్టరీల్లో ప్యాకేజీలు డెలివరీ, మొక్కలకు నీళ్లు పోయడం, ఎగ్ పొయింగ్ వంటి పనులు చేస్తుంది.

Published by: Raja Sekhar Allu

2025 చివరి నాటికి లిమిటెడ్ ప్రొడక్షన్ మొదలుపెట్టి, 1,000కి పైగా టెస్లా ఫ్యాక్టరీల్లో ఉపయోగిస్తారు. 2026లో ఇతర కంపెనీలకు అమ్మకాలు

Published by: Raja Sekhar Allu

మస్క్ అంచనా ప్రకారం, ఇవి టెస్లా వాహనాల కంటే మరింత పెద్ద బిజినెస్ అవుతాయి. ఫ్రెమాంట్ ఫ్యాక్టరీలో సంవత్సరానికి 1 మిలియన్ రోబోట్లు తయారు చేస్తారు.

Published by: Raja Sekhar Allu

AI, రోబోటిక్స్‌తో 10-20 సంవత్సరాల్లో వర్క్ ఆప్షనల్ అవుతుంది. మానవులు పని చేయకుండా జీవించవచ్చు.

Published by: Raja Sekhar Allu

2026 లో అవైలబుల్ 22 డిగ్రీల ఫ్రీడమ్ చేతులు, మెరుగైన ఆటానమీ, స్పీడ్, బ్యాటరీ లైఫ్. మార్స్‌కు 2026లో స్పేస్‌ఎక్స్ రాకెట్‌తో పంపుతారు.

Published by: Raja Sekhar Allu

మొదట ఫ్యాక్టరీల్లో భారీ, డేంజరస్ పనులు (సార్టింగ్, లిఫ్టింగ్). తర్వాత ఇంటి పనులు (క్లీనింగ్, కుకింగ్) చేయిస్తారు

Published by: Raja Sekhar Allu

ఓ వైపు ఏఐ..మరో వైపు రోబోట్లతో.. ప్రపంచంలో చేయడానికి మనుషులకు ఉద్యోగాలుండవు.

Published by: Raja Sekhar Allu