గూగుల్ నుంచి మీ డేటా ఎలా డిలీట్ చేయాలో తెలుసా..

Published by: Shankar Dukanam
Image Source: pexels

నేటి డిజిటల్ యుగంలో గూగుల్ సెర్చ్ వంటి ఆన్లైన్ కార్యకలాపాలు దాదాపుగా సేవ్ అవుతుంటాయి.

Image Source: pexels

సెర్చింజన్ దిగ్గజం గూగుల్ ఈ డేటాను ప్రకటనల కోసం ఉపయోగిస్తుంది

Image Source: pexels

చాలాసార్లు మనం గూగుల్ నుండి మనం సెర్చ్ చేసిన డేటాను తొలగించాలని అనుకుంటాము

Image Source: pexels

అయితే సెర్చింజన్ గూగుల్ నుండి మీ డేటాను ఎలా తొలగించాలో ఇక్కడ తెలుసుకుందాం

Image Source: pexels

ముందుగా మీ గూగుల్ అకౌంట్‌కు లాగిన్ అవ్వాలి

Image Source: pexels

మై యాక్టివిటీ పేజీకి వెళ్ళండి httpsmyactivitygooglecom లో మీ చేసిన పనుల డేటాను చూడండి

Image Source: pexels

తరువాత మీరు Delete activity by ఎంచుకోండి. ఇక్కడి నుంచి మీరు మొత్తం గూగుల్ హిస్టరీని డిలీట్ చేయవచ్చు

Image Source: pexels

అలాగే Search History ని తొలగించాలంటే Web & App Activity విభాగంలోకి వెళ్లి సెర్చ్ హిస్టరీని రిమూవ్ చేయాలి

Image Source: pexels

తర్వాత Location History లోకి వెళ్లి అప్పటివరకూ ఉన్న మీ గూగుల్ లొకేషన్ డేటాను డిలీట్ చేయండి.

Image Source: pexels