అపరిచితుల నుంచి వచ్చిన మెసేజ్‌లకు రిప్లై ఇవ్వడం పెద్ద తప్పు. ఇది ఫిషింగ్ స్కామ్‌లకు దారి తీస్తుంది.

Published by: Raja Sekhar Allu

లాక్ స్క్రీన్‌పై మెసేజ్‌లు కనిపించడం వల్ల ప్రైవసీకి ఆటంకం. నోటిఫికేషన్ ను డిసేబుల్ చేసుకోవచ్చు.

Published by: Raja Sekhar Allu

వాట్సాప్ మీడియా ఆటోమేటిక్‌గా డౌన్‌లోడ్ అయితే స్టోరేజ్ పూర్తి అవుతుంది. ఆటోమేటిక్ డౌన్ లోడ్ ఆపేయాలి.

Published by: Raja Sekhar Allu

తప్పు మెసేజ్ పంపితే వెంటనే డిలీట్ చేసుకునే ఆప్షన్ ఉంది. మెసెజ్ పై లాంగ్ ప్రెస్ చేస్తే ఆప్షన్ వస్తుంది.

Published by: Raja Sekhar Allu

బ్లూ టిక్‌లు మీ రీడింగ్‌ను బయటపడేస్తాయి, ఇది ప్రెషర్ కలిగిస్తుంది. ప్రైవసీ మార్చుకోవచ్చు.

Published by: Raja Sekhar Allu

అపరిచితులు మిమ్మల్ని గ్రూప్‌లకు యాడ్ చేస్తే స్పామ్ వస్తుంది. వెంటనే బ్లాక్ చేయవచ్చు.

Published by: Raja Sekhar Allu

ఫార్వర్డ్ చేసిన మెసేజ్‌లు పంపే విషయంలో వెరిఫై చేసుకోవాలి.

Published by: Raja Sekhar Allu

ప్రొఫైల్ పిక్, స్టేటస్ ప్రైవసీ మార్చుకోవచ్చు.దాని వల్ల ఎవరైనా చూడుకుండా ఆపవచ్చు.

Published by: Raja Sekhar Allu

లాస్ట్ సీన్ ఆన్‌గా ఉంచడం కూడా మీ ప్రైవసీని దెబ్బ తీస్తుంది.

Published by: Raja Sekhar Allu

పాత వెర్షన్‌లలో సెక్యూరిటీ లోపాలు ఉంటాయి. ప్లే స్టోర్ లేదా యాప్ స్టోర్‌లో వాట్సాప్‌ను రెగ్యులర్‌గా అప్‌డేట్ చేయండి

Published by: Raja Sekhar Allu