రాత్రంతా స్మార్ట్‌ఫోన్‌ ఛార్జింగ్‌ పెడితే బ్యాటరీ పేలిపోతుందా?

Published by: Shankar Dukanam
Image Source: Pixabay

రాత్రంతా స్మార్ట్‌ఫోన్ ఛార్జింగ్ పెడితే బ్యాటరీ ఓవర్ఛార్జ్ అయ్యే అవకాశం ఉంది. దాని వల్ల ఫోన్ పనితీరు తగ్గుతుంది.

Image Source: Pixabay

ఛార్జింగ్ సమయంలో ఫోన్ హీట్ అవుతుంది. ఎక్కువసేపు ఛార్జింగ్ పెడితే మరింత వేడెక్కుతుంది, దీనివల్ల బ్యాటరీ, ఫోన్ దెబ్బతినవచ్చు.

Image Source: Pixabay

నార్మల్ ఛార్జర్ లేదా తక్కువ కెపాసిటీ బ్యాటరీ అయితే.. రాత్రంతా ఛార్జింగ్ పెడితే బ్యాటరీ పేలిపోయే ప్రమాదం పెరుగుతుంది.

Image Source: Pixabay

ఫోన్ పూర్తిగా ఛార్జ్ అయిన తర్వాత కూడా ప్లగ్ లో ఉంచడం ద్వారా విద్యుత్ వృధా అవుతుంది.

Image Source: Pixabay

వేగంగా ఛార్జింగ్ చేసే ఫీచర్ ఉన్న ఫోన్‌ను ఎక్కువ సమయం ఛార్జింగ్ పెడితే బ్యాటరీ పనితీరు దెబ్బతినవచ్చు.

Image Source: Pixabay

ఛార్జింగ్ సమయంలో ఫోన్ లైట్, నోటిఫికేషన్ల వల్ల నిద్రకు ఇబ్బంది కలగవచ్చు.

Image Source: Pixabay

చార్జర్ చాలాసేపు అలాగే ఉంచడంతో ఛార్జింగ్ పోర్ట్ వదులుగా మారవచ్చు లేదా పాడయ్యే అవకాశం ఉంది

Image Source: Unsplash

ఛార్జింగ్ సమయంలో ఫోన్ వేడిగా మారి, చల్లదనం లేకపోతే బ్యాటరీ పేలిపోయి.. మంటలు చెలరేగే అవకాశం ఉంది.

Image Source: Pixabay

రాత్రంతా ఛార్జింగ్ చేసే అలవాటుతో రోజంతా ఫోన్లు ఉపయోగిస్తున్నారు. ఇది బ్యాటరీతో పాటు మీ ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది

Image Source: Unsplash