గూగుల్ ప్లే స్టోర్ లేదా యాప్ స్టోర్‌లో అరట్టై మెసెంజర్ సెర్చ్ చేసి ఇన్‌స్టాల్ చేయవచ్చు. ఫోన్ నంబర్ వెరిఫై చేసి లాగిన్ – వాట్సాప్‌లా సింపుల్

Published by: Raja Sekhar Allu

వాట్సాప్‌లో చాట్ ఎక్స్‌పోర్ట్ చేసి (సెట్టింగ్స్ > చాట్‌లు > ఎక్స్‌పోర్ట్ చాట్), అరట్టైలో ఇంపోర్ట్ చేయవచ్చు. నిమిషాల్లో అన్ని పాత చాట్ హిస్టరీ అందుబాటులోకి వస్తుంది.

Published by: Raja Sekhar Allu

వాయిస్, వీడియో కాల్స్‌కు పూర్తి ఎన్‌క్రిప్షన్. మెసేజ్‌లకు కూడా త్వరలో అందుబాటులోకి వస్తుంది – ప్రైవసీకి ప్రాధాన్యం.

Published by: Raja Sekhar Allu

పర్సనల్ స్టోరేజ్ స్పేస్. నోట్స్, ఫైల్స్, ఫోటోలు సేవ్ చేసుకోవచ్చు – వాట్సాప్‌లో సెల్ఫ్ చాట్‌లా, కానీ ప్రొఫైల్ సెక్షన్‌లో ఉంటుంది.

Published by: Raja Sekhar Allu

వాట్సాప్‌లో లేని ఫీచర్. ఇన్‌స్టంట్ మీటింగ్, షెడ్యూల్, జాయిన్ – గూగుల్ మీట్‌లా, కానీ అప్‌లోనే.

Published by: Raja Sekhar Allu

1000 మంది వరకు గ్రూప్ మెంబర్స్. స్టోరీస్, చానెల్స్ వంటి ఫీచర్లు – కంటెంట్ షేరింగ్ సులభం.

Published by: Raja Sekhar Allu

మొబైల్, డెస్క్‌టాప్ (విండోస్, మ్యాక్, లినక్స్), ఆండ్రాయిడ్ TVలో వర్క్. QR కోడ్ స్కాన్‌తో పెయిర్ చేయవచ్చు.

Published by: Raja Sekhar Allu

ప్రకటనలు లేవు. డేటా ఇండియాలోనే స్టోర్ అవుతుంది – మెటా లాంటి కంపెనీలకు వ్యతిరేకంగా ప్రైవసీ.

Published by: Raja Sekhar Allu

బలహీన నెట్‌వర్క్‌లు, పాత ఫోన్‌లలో కూడా స్మూత్‌గా రన్ అవుతుంది. రీజనల్ లాంగ్వేజెస్ సపోర్ట్.

Published by: Raja Sekhar Allu

ఇది భారత్ కు చెందిన జోహో కార్పొరేషన్ ఉత్పత్తి. స్వదేశీ ఉద్యమంలో భాగంగా లక్షల్లో డౌన్ లోడ్ చేసుకుంటున్నారు.

Published by: Raja Sekhar Allu