జియో 200 రోజుల వ్యాలిడిటీ ప్లాన్ కోసం ఎంత రీఛార్జ్ చేయాలి

Published by: Shankar Dukanam
Image Source: Instagram/reliancefamily

నేటి రోజుల్లో ఇంటర్నెట్ వినియోగం వేగంగా పెరుగుతోంది

Image Source: Pexels

వెబ్ సిరీస్, సోషల్ మీడియా, ఆన్లైన్ గేమింగ్ కోసం ఇంటర్నెట్ కావాలి. ఎక్కువ రోజుల వ్యాలిడిటీ అవసరం.

Image Source: Pexels

భారతదేశంలో జియో తన కస్టమర్ల కోసం ఆకర్షణీయమైన, అద్భుతమైన ప్లాన్‌లను తీసుకొచ్చింది

Image Source: Pexels

JIO టెలికాం సంస్థ ఇటీవల 200 రోజుల ప్లాన్ ను ప్రకటించింది

Image Source: Pexels

మీకు JIO 200 రోజుల వ్యాలిడిటీ రీఛార్జ్ ఈ ప్రత్యేక ఆఫర్ గురించి తెలుసుకోండి

Image Source: Pexels

JIO 200 రోజులు వ్యాలిడిటీ ప్లాన్ కోసం మీరు 2025 రూపాయల ప్లాన్ రీఛార్జ్ చేసుకోవాలి

Image Source: Pexels

ఈ ప్లాన్‌లో అన్‌లిమిటెడ్ కాలింగ్ సౌకర్యంతో పాటు 100 ఉచిత SMS సౌకర్యం అందిస్తుంది

Image Source: Pexels

ప్లాన్ లో మీకు జియో టీవీ, జియో ఏఐ క్లౌడ్ యాక్సెస్ కూడా కంపెనీ అందిస్తుంది

Image Source: Pexels

ఈ ప్లాన్‌లో మొత్తం 500 GB మొత్తం డేటా లభిస్తుంది, రోజుకు 2.5 GB డేటా లాగ వినియోగించవచ్చు

Image Source: Pexels