నానో బనానా ట్రెండ్ లో ఇప్పుడు రెడ్ శారీ హవా !



Google Gemini Nano Bananaని ఉపయోగించి మీ ఫోటోలకు వింటేజ్ బాలీవుడ్ వైబ్‌ ఇవ్వడమే కొత్త ట్రెండ్



ఈ ట్రెండ్ లో మీ ఫోటోను రెడీ చేసుకోవడం చాలా సింపుల్



Google Gemini యాప్‌ లో లాగిన్ అయ్యాక నానో బనానా పై క్లిక్ చేయాలి.



స్పష్టంగా ఉన్న మంచి ఫోటోను ఎంపిక చేసుకుని అప్ లోడ్ చేయాలి.



ప్రాంప్ట్‌లో మీకు కావాల్సిన చీర రంగు, డ్రేప్ శైలి, నేపథ్యం, ​​లైటింగ్, హెయిర్‌స్టైల్ .. మీ మూడ్ ఎలా ఉండో కూడా చెప్పవచ్చు.



ఉదాహరణకు.. Create a retro, vintage-inspired image - grainy yet bright - based on the reference picture అని ప్రారంభించి మిగతావి ఎలా కావాలంటే అలా అడగవచ్చు.



ప్రాంప్ట్ ఇచ్చిన క్షణాల్లోనే ఫోటో రెడీ అవుతుంది. డౌన్ లోడ్ చేసుకోవచ్చు.



ఏ రంగును అయినా ప్రాంప్ట్ ఇవ్వొచ్చు కానీ..ఇప్పుడు అంతా రెెడ్ శారీనే ట్రెండ్ గా మారింది.



సెలబ్రిటీల నుంచి చాలా మంది యువతులు రెడ్ శారీతో తమ ఏఐ సౌందర్యాన్ని చూసి మురిసిపోతున్నారు.