సోషల్ మీడియా ఓపెన్ చేస్తే అంతా నానో బనానా ఇమేజ్ ట్రెండే



నానో బనానా అనేది గూగుల్ జెమినీ 2.5 ఫ్లాష్ ఇమేజ్ AI టూల్‌కు ఇంటర్నెట్ వాసులు పెట్టిన ఫన్నీ డాక్‌నేమ్



1. గూగుల్ AI స్టూడియో వెబ్‌సైట్‌కు (ai.google.com) వెళ్ళండి. ఎటువంటి సబ్‌స్క్రిప్షన్ లేదా ఫీజు అవసరం లేదు



2. సైట్‌లో ట్రై నానో బనానా లేదా జెమినీ 2.5 ఫ్లాష్ ఇమేజ్ ఆప్షన్‌ను క్లిక్ చేయండి.



3. మీ ఫోటో, మీ పెంపుడు జంతువు, సెలబ్రిటీ లేదా ఫిక్షనల్ క్యారెక్టర్ ఫోటోను అప్‌లోడ్ చేయండి.



4. టెక్స్ట్ ప్రాంప్ట్ ద్వారా వివరణ రాయండి.



5. ఫోటో లేదా ప్రాంప్ట్ సబ్మిట్ చేసిన తర్వాత, జెమినీ AI కొన్ని సెకన్లలో 3D ఫిగరిన్‌ను రూపొందిస్తుంది.



6. స్టూడియో-క్వాలిటీ ఇమేజ్‌గా, ప్యాకేజింగ్ బాక్స్, యాక్రిలిక్ బేస్‌తో కూడిన రియలిస్టిక్ ఫిగర్‌గా ఉంటుంది.



7. జనరేట్ అయిన ఇమేజ్‌ను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఫిగరిన్‌ను యానిమేట్ చేయడానికి MyEdit వంటి టూల్స్‌ను కూడా ఉపయోగించవచ్చు.



ఫలితం ఖచ్చితంగా రావాలంటే, ప్రాంప్ట్‌లో వివరాలు (స్కేల్, మెటీరియల్, బ్యాక్‌గ్రౌండ్) స్పష్టంగా రాయాలి