మీ ల్యాప్‌టాప్ లేక స్మార్ట్ ఫోన్ వర్షంలో తడిచినా, పొరపాటున అవి నీళ్లల్లో తడిసిన సమయంలో ఈ తప్పులు చేయకండి

Published by: Shankar Dukanam
Image Source: pexels

మీ ల్యాప్‌టాప్ లేదా మొబైల్ ఫోన్ నీళ్లల్లో తడిస్తే కంగారు పడవద్దు. ఆ సమయంలో ఈ జాగ్రత్తలు తీసుకుంటే బెటర్

Image Source: pexels

మీ డివైజన్‌ను వెంటనే స్విచ్ఛాఫ్, టర్న్ ఆఫ్ చేయాలి. మీ ఎలక్ట్రానిక్ ఐటెంను వెంటనే ఆఫ్ చేయండి

Image Source: pexels

ముఖ్యమైన విషయం ఏంటంటే తడిసిన మీ వస్తువును ఛార్జింగ్ పెట్టవద్దు. దాని వల్ల షార్ట్ సర్క్యూట్ అయ్యే ప్రమాదం ఉంది

Image Source: pexels

మీ డివైజ్ బ్యాటరీ బయటకు తీయడం సాధ్యమయితే తీసి ఉంచడం చాలా మంచిది.

Image Source: pexels

మీ డివైజ్‌కు ఎక్కువగా కదిలించడం లాంటివి అసలు చేయొద్దు. దానివల్ల మిగతా భాగాల్లోకి నీళ్లు వెళ్లవచ్చు

Image Source: pexels

అది మొబైల్ అయితే వెంటనే సిమ్ కార్డ్, మెమరీ కార్డ్ తీసివేయండి. వాటిని సైతం ఆరబెట్టవచ్చు.

Image Source: pexels

మీ మొబైల్‌ ఫోన్ ను బియ్యంలో ఉంచాలి. దాంతో అది తేమను పీల్చుకునే అవకాశం ఉంది

Image Source: pexels

కనీసం ఒకట్రెండు రోజులపాటు పరికరాన్ని ఆఫ్ లోనే ఉంచాలి. ఫోన్ రిపేర్ కు ఇస్తే తడిచిన విషయం మొదటగా చెప్పాలి.

Image Source: pexels

డివైజ్ లోపలికి నీరు ఎక్కువగా లోపలికి వెళితే రిపేర్ కోసం సర్వీస్ సెంటర్ కు తీసుకెళ్లడం మంచిది

Image Source: pexels