మొదటిసారి ఏసీని ఉపయోగించేవారు కొన్ని విషయాలు కచ్చితంగా తెలుసుకోవాలి.

విద్యుత్ బిల్లు ఎక్కువగా రాకుండా చూసుకోవాలంటే, 5-స్టార్ రేటింగ్ కలిగిన ఏసీ తీసుకోవడం మంచిది.

కొత్తగా ఏసీ ఇన్​స్టాల్ చేయించుకుంటే.. దానిని ప్రొఫెషనల్ టెక్నీషియన్​ ద్వారా నే చేయించాలి.

వాల్ మౌంటెడ్ ఏసీ కోసం, గోడకి ఏ యాంగిల్​లో పెట్టాలి.. వాటిని స్ట్రాంగ్​గా ఫిట్​ చేశారో లేదో చెక్ చేసుకోవాలి.

AC ఫిల్టర్‌ను ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోవాలి.

ఏసీ ఇన్‌స్టాల్ చేయడానికి ముందు, ఇంట్లో కనీసం 2 kW విద్యుత్ కనెక్షన్ ఉందో లేదో పరిశీలించుకోవాలి.

ఏసీ ఆన్​ చేసే ముందు చల్లని గాలి బయటకు వెళ్లకుండా తలుపులు, కిటికీలు మూసివేయాలి.

ACని అత్యధిక చల్లదనానికి సెట్ చేయడం వల్ల విద్యుత్ వినియోగం పెరుగుతుంది, ఆరోగ్యంపై కూడా ప్రభావం.

సరిగా పనిచేసే ఏసీ కావాలంటే, సరైన ఇన్‌స్టాలేషన్, మెయింటెనెన్స్ తప్పనిసరి.