గ్రోక్ AI గురించి మీకు ఈ డీటైల్స్ తెలుసా

Published by: Jyotsna

గ్రాక్ అనేది xAI అనే సంస్థ ద్వారా అభివృద్ధి చేయబడిన కృత్రిమ మేధస్సు (AI) సాధనం.

ఇది చాట్‌బాట్‌గా పనిచేస్తూ వివిధ రకాల ప్రశ్నలకు సమాధానాలు అందిస్తుంది.

ఎలాన్ మస్క్ స్థాపించిన xAI కంపెనీ గ్రోక్‌ను అభివృద్ధి చేసింది.

ఇది ప్రత్యేకంగా X (Twitter) కోసం రూపొందించబడింది.

ఇది తక్కువ సమయంలో సమాచారాన్ని విశ్లేషించి సమాధానాలను అందిస్తుంది.

ఇది సాధారణ ప్రశ్నల నుండి సంక్లిష్ట సమస్యల వరకు సమాధానాలు ఇవ్వగలదు.

ఇది టెక్స్ట్ జనరేషన్, అనువాదం, ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వగలదు.

ఇటీవల గ్రాక్ ఒక ఎక్స్ యూజర్‌ను తిట్టిన సంఘటన వల్ల వార్తల్లో నిలిచింది.