Gpay ఓకే కానీ.. PhonePe, Paytm ఆ దేశంలో పనిచేస్తాయా?

Published by: Geddam Vijaya Madhuri

ఇండియాలో డిజిటల్ చెల్లింపులు చాలా ఎక్కువగా జరుగుతున్నాయి. ఈ రంగం బాగా అభివృద్ధి చెందింది.

UPI పేమెంట్స్ కోసం అనేక యాప్స్ అందుబాటులో ఉన్నాయి. వాటి హెల్ప్​తో కొన్ని సెకన్లలోనే మనీ ట్రాన్స్​ఫర్ చేస్తున్నాము.

డిజిటల్ పేమెంట్స్ కోసం ఎక్కువగా Gpay, PhonePe, Paytm ఎక్కువగా వినియోగిస్తున్నాము.

అయితే పాకిస్తాన్​లో కూడా ఈ యాప్స్​ అందుబాటులో ఉంటాయా? అక్కడ కూడా Gpay, PhonePe, Paytm యూజ్ చేయొచ్చా?

పాకిస్తాన్​లో PhonePe, Paytm పనిచేయవట. Gpay పనిచేస్తుంది కానీ.. ఇక్కడో ట్విస్ట్ ఉంది.

గూగుల్​ పే పాకిస్తాన్​లో అందుబాటులో ఉంది కేవలం ఆండ్రాయిడ్ ఫోన్​లలో మాత్రమే ఉంది.

మార్చి 2025 నాటికి పాకిస్తాన్​లో గూగుల్ పే అధికారికంగా ప్రారంభంకానుంది.

PhonePe ఇండియాకు చెందిన యాప్​ కాబట్టి.. ఇది పాకిస్తాన్​లో అందుబాటులో లేదు.

పేటీఎం లాంటిదే పాకిస్తాన్​లో కూడా జాబ్ క్యాష్ అనే డిజిటల్ వ్యాలెట్ ఉంది.