ఒకే ఫోన్‌లో రెండు వాట్సాప్‌లు రన్ చేయడం ఎలా?

Published by: ABP Desam
Image Source: Pexels

మనదేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా ఉపయోగిస్తున్న యాప్ వాట్సాప్.

Image Source: Pexels

దీని ద్వారా ఫొటోలు, వీడియోలు చాలా సులభంగా పెంచుకోవచ్చు.

Image Source: Pexels

ఒకే ఫోన్‌లో రెండు వాట్సాప్‌లు రన్ చేయచ్చన్న సంగతి మీకు తెలుసా?

Image Source: Pexels

వాట్సాప్ మల్టీ అకౌంట్ ఫీచర్ వాడటానికి మీరు యాప్‌లో పైన కనిపించే మూడు చుక్కలపై క్లిక్ చేయాలి.

Image Source: Pexels

దీని తర్వాత మీరు సెట్టింగ్స్‌లోకి వెళ్లాలి.

Image Source: Pexels

తర్వాత ప్రొఫైల్ ఫొటో దగ్గర కనిపించే ‘యారో’ గుర్తుపై క్లిక్ చేయాలి.

Image Source: Pexels

ఆ తర్వాత డౌన్‌వర్డ్ యారో సింబల్ ఒకటి కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేస్తే మీకు చాలా ఆప్షన్లు కనిపిస్తాయి.

Image Source: Pexels

అక్కడ అడిగిన డిటైల్స్ అన్నీ మీరు ఫిల్ చేయాలి. దీంతో వాట్సాప్ ఖాతా అనేది క్రియేట్ అవుతుంది.

Image Source: Pexels

దీంతో మీరు మరో అకౌంట్ క్రియేట్ చేసినట్లు అవుతుంది. దాన్ని సులభంగా ఉపయోగించుకోవచ్చు.

Image Source: Pexels