మార్కెట్లో కొత్త మోసం - జంప్డ్ డిపాజిట్ స్కామ్ అంటే ఏంటి?

Published by: Saketh Reddy Eleti
Image Source: Pixabay

ఈ స్కామ్‌లో మోసగాళ్లు మీ అకౌంట్‌లో చెక్ ద్వారా లేదా నార్మల్‌గా డబ్బులు వేసినట్లు ఫేక్ ప్రూఫ్ చూపిస్తారు.

Image Source: ABP Gallery

మీ నమ్మకాన్ని పొందడానికి మీ అకౌంట్లో చాలా చిన్న మొత్తంలో నగదు డిపాజిట్ చేస్తారు.

Image Source: ABP Gallery

ఆ తర్వాత మిమ్మల్ని వెంటనే నగదు తమ ఖాతాలో వేయమని అడుగుతారు.

Image Source: ABP Gallery

నకిలీ డిపాజిట్ స్లిప్పులు, బ్యాంక్ రశీదులు కూడా ఈ మోసగాళ్లు చూపిస్తారు.

Image Source: ABP Gallery

చెక్ క్లియర్ అయ్యే ముందే నగదు తిరిగి ఇమ్మని మోసగాళ్లు మిమ్మల్ని బలవంత పెడతారు.

Image Source: ABP Gallery

మీ బ్యాంకు ఖాతాకు సంబంధించిన ఓటీపీ, ఇతర సమాచారం చెప్పాల్సిందిగా మిమ్మల్ని అడుగుతారు.

Image Source: ABP Gallery

మీ ఖాతాలో పొరపాటున నగదు డిపాజిట్ చేశామని తిరిగి తమ నగదు తమకు ఇవ్వమని కోరతారు.

Image Source: ABP Gallery

ఈ స్కామ్‌లు సోషల్ మీడియా, ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్‌ల్లో ఎక్కువగా జరుగుతోంది.

Image Source: ABP Gallery

మీ బ్యాంకు ఖాతాలు చెక్ చేసుకోకపోతే మీరు మోసపోతారు.

Image Source: ABP Gallery