పబ్లిక్ వైఫై వాడేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవే!
abp live

పబ్లిక్ వైఫై వాడేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవే!

Published by: Saketh Reddy Eleti
బ్యాంకింగ్ యాప్స్, పేమెంట్స్‌ను పబ్లిక్ వైఫై ద్వారా చేయకండి.
abp live

బ్యాంకింగ్ యాప్స్, పేమెంట్స్‌ను పబ్లిక్ వైఫై ద్వారా చేయకండి.

Image Source: Pixabay
మీ డివైస్‌లో వైఫై ఆటో కనెక్ట్ ఆప్షన్‌ను డిజేబుల్ చేయండి.
abp live

మీ డివైస్‌లో వైఫై ఆటో కనెక్ట్ ఆప్షన్‌ను డిజేబుల్ చేయండి.

Image Source: Pixabay
బ్రౌజ్ చేసేటప్పుడు వెబ్ సైట్ https:// తో స్టార్ట్ అయ్యేలా చూసుకోండి.
abp live

బ్రౌజ్ చేసేటప్పుడు వెబ్ సైట్ https:// తో స్టార్ట్ అయ్యేలా చూసుకోండి.

Image Source: Pixabay
abp live

పబ్లిక్ వైఫైకి కనెక్ట్ చేసే ముందు అది సరైనదా కాదా అనేది చూసుకోండి.

Image Source: Pixabay
abp live

హ్యాక్ అవ్వకుండా ఉండటానికి మీ డివైస్‌లో ఫైర్ వాల్, యాంటీ వైరస్ యాక్టివేట్ అయ్యేలా చూసుకోండి.

Image Source: Pixabay
abp live

పబ్లిక్ నెట్‌వర్క్‌లో ఫైల్ షేరింగ్, బ్లూటూత్ ఆఫ్‌లో ఉంచండి.

Image Source: Pixabay
abp live

పబ్లిక్ వైఫై ఉపయోగించి ఏదైనా వెబ్ సైట్‌లో లాగిన్ అయినట్లయితే వెంటనే లాగ్ అవుట్ అవ్వండి.

Image Source: Pixabay
abp live

బ్యాంక్ అకౌంట్స్, ఇతర ముఖ్యమైన యాప్స్‌లో 2 ఫ్యాక్టర్ ఆథెంటికేషన్ ఆన్‌లో ఉండేలా చూసుకోండి.

Image Source: Pixabay
abp live

ఈ జాగ్రత్తలు పాటిస్తే పబ్లిక్ వైఫైలో మీ డేటా సేఫ్‌గా ఉంటుంది.

Image Source: Pixabay