యూట్యూబ్‌లో 1000 వ్యూస్‌కి ఎంత డబ్బులు వస్తాయి?

Published by: Saketh Reddy Eleti
Image Source: Pixabay

యూట్యూబ్‌లో 1000 వ్యూస్‌కి ఎంత నగదు వస్తుందనేది అనేక అంశాల మీద ఆధారపడి ఉంటుంది.

Image Source: Pixabay

మీ వీడియోలో ఉన్న కంటెంట్, చూసేవారి లొకేషన్, యాడ్స్ క్వాలిటీ ఇలా అనేక అంశాలు ఆదాయాన్ని నిర్ణయిస్తారు.

Image Source: Pixabay

మనదేశంలో 1000 వ్యూస్‌కు 0.5 డాలర్ల నుంచి రెండు డాలర్ల వరకు లభిస్తుంది.

Image Source: Pixabay

అంటే మనదేశ కరెన్సీలో రూ.40 నుంచి రూ.150 వరకు ఉంటుందన్న మాట.

Image Source: Pixabay

యాడ్స్ మీద మొత్తంగా లభించే ఆదాయంలో 45 శాతం వరకు మాత్రమే క్రియేటర్లకు లభిస్తుంది.

Image Source: Pixabay

ఫైనాన్స్, టెక్నాలజీ, ఎడ్యుకేషన్ వీడియోలకు ఎక్కువ ఆదాయం లభిస్తుంది.

Image Source: Pixabay

ఎంటర్‌టైన్‌మెంట్, వ్లాగ్‌లకు తక్కువ ఆదాయాన్ని యూట్యూబ్ అందిస్తుంది.

Image Source: Pixabay

అమెరికా, కెనడా, యూరోప్ దేశాల నుంచి యూజర్లు చూస్తే ఎక్కువ ఆదాయం లభిస్తుంది.

Image Source: Pixabay

భారతదేశం, ఇతర అభివృద్ధి చెందుతున్న దేశాల యూజర్లు చూస్తే తక్కువ ఆదాయం వస్తుంది.

Image Source: Pixabay