యూట్యూబ్‌ ఇన్‌కమ్‌పై ఎంత ట్యాక్స్ పడుతుంది?

Published by: Saketh Reddy Eleti
Image Source: Pixabay

ప్రస్తుతం డబ్బు సంపాదనకు యూట్యూబ్ ఒక మార్గంగా మారింది.

Image Source: Pixabay

యూట్యూబ్ ద్వారా ప్రతి నెలా చాలా మంది రూ.లక్షల ఆదాయం పొందుతున్నారు.

Image Source: Pixabay

యూట్యూబ్ ఆదాయం ఎంత ట్యాక్స్ పడుతుందో మీకు తెలుసా?

Image Source: Pixabay

యూట్యూబ్ ద్వారా మీరు ఎంత సంపాదిస్తున్నారనే దానిపై మీకు పడే ట్యాక్స్ ఆధారపడి ఉంటుంది.

Image Source: Pixabay

యూట్యూబ్ ద్వారా సంపాదించేది మీ ప్రధాన ఆదాయ వనరు అయితే దాన్ని బిజినెస్ ఇన్‌కమ్‌గా భావిస్తారు.

Image Source: Pixabay

ఈ రకంగా చూసుకుంటే వ్యాపారంలో లాభ నష్టాల ఆధారంగా ట్యాక్స్ కట్ అవుతుంది.

Image Source: Pixabay

ఒకవేళ మీరు మీ ఖాళీ సమయంలో టైమ్‌పాస్‌కి వీడియోలు చేసి సంపాదిస్తే అది ప్రధాన ఆదాయ వనరు కాదు.

Image Source: Pixabay

ఇలాంటి సందర్భంలో ఆ ఛానెల్ ఓనర్ ఇన్‌కమ్ ట్యాక్స్ స్లాబ్‌ను బట్టి ట్యాక్స్‌ను లెక్కిస్తారు.

Image Source: Pixabay

ఓల్ రెజైమ్ అయితే దాన్ని బట్టి న్యూ రెజైమ్ అయితే దాన్ని బట్టి ట్యాక్స్ కట్ అవుతుంది.

Image Source: Pixabay