ఎయిర్ క్వాలిటీని ఎలా చెక్ చేస్తారు? - కాలుష్యం కనుక్కునేది ఇలాగే!

Published by: Saketh Reddy Eleti
Image Source: Freepik

ప్రస్తుతం నగరాల్లో కాలుష్యం చాలా ఎక్కువ అయిపోతుంది.

Image Source: Freepik

మనం ఉండే ప్రాంతాల్లో ఎయిర్ క్వాలిటీ చెక్ చేయడానికి కూడా పలు పద్ధతులు ఉన్నాయి.

Image Source: Freepik

వేర్వేరు ప్రాంతాల్లో శాంప్లింగ్ స్టేషన్లు ఉపయోగించి ఎయిర్ క్వాలిటీని కనుగొంటారు.

Image Source: Freepik

ఇక్కడ ఎయిర్ క్వాలిటీ కోసం రెగ్యులర్‌గా డేటాను సేకరిస్తారు.

Image Source: Freepik

సెన్సార్లు, డిటెక్టర్ల ద్వారా ఎయిర్ క్వాలిటీని ప్రధానంగా కనుగొంటారు.

Image Source: Freepik

కలెక్ట్ చేసిన డేటాను ప్రత్యేకమైన సాఫ్ట్‌వేర్ అనాలసిస్ చేస్తుంది.

Image Source: Freepik

దీనికి సంబంధించిన డేటాను పబ్లిక్ ప్లాట్‌ఫాంల్లో కూడా పెడతారు.

Image Source: Freepik

మొబైల్ యాప్స్, వెబ్ సైట్లు, న్యూస్ పేపర్లలో కూడా ప్రచురిస్తారు.

Image Source: Freepik

దీని ద్వారానే ఆయా ప్రాంతాల్లో పరిశ్రమలకు, వాహనాలకు పరిమితులు విధిస్తూ ఉంటారు.

Image Source: Freepik