ఏటీయం ఎలా పని చేస్తుందో మీకు తెలుసా?
abp live

ఏటీయం ఎలా పని చేస్తుందో మీకు తెలుసా?

Published by: Saketh Reddy Eleti
Image Source: Pixabay
ఏటీయం ఉపయోగించాలంటే డెబిట్ కార్డు లేదా క్రెడిట్ కార్డు మొదట మెషీన్‌లో పెట్టాలి.
abp live

ఏటీయం ఉపయోగించాలంటే డెబిట్ కార్డు లేదా క్రెడిట్ కార్డు మొదట మెషీన్‌లో పెట్టాలి.

Image Source: Pixabay
వెంటనే మెషీన్ మీ కార్డు పైన ఉన్న చిప్‌ను రీడ్ చేస్తుంది.
abp live

వెంటనే మెషీన్ మీ కార్డు పైన ఉన్న చిప్‌ను రీడ్ చేస్తుంది.

Image Source: Pixabay
అనంతరం నాలుగు అంకెల్ పిన్ కార్డును ఎంటర్ చేయాలి.
abp live

అనంతరం నాలుగు అంకెల్ పిన్ కార్డును ఎంటర్ చేయాలి.

Image Source: Pixabay
abp live

అప్పుడు ఏటీయం నెట్‌వర్క్ బ్యాంక్ సర్వర్‌కు కనెక్ట్ అయి పిన్‌ను వెరిఫై చేస్తుంది.

Image Source: Pixabay
abp live

ఒకవేళ పిన్ కరెక్ట్ అయితే ట్రాన్సాక్షన్ ముందుకు వెళ్తుంది. అక్కడ స్క్రీన్‌పై మీకు కనిపించిన ఆప్షన్ ఎంచుకోవాలి.

Image Source: Pixabay
abp live

క్యాష్ విత్‌డ్రా చేయాలంటే మీకు కావాల్సిన మొత్తాన్ని ఎంటర్ చేయాలి.

Image Source: Pixabay
abp live

అనంతరం ఏటీయం సాఫ్ట్‌వేర్ బ్యాంక్ సర్వర్‌కు కనెక్ట్ అయి మీ అకౌంట్లో ఎంత నగదు ఉందో చెక్ చేస్తుంది.

Image Source: Pixabay
abp live

సరిపడా నగదు ఉంటే డిస్పెన్సర్ ద్వారా మీరు ఎంటర్ చేసిన మొత్తం బయటకు వస్తుంది.

Image Source: Pixabay
abp live

ట్రాన్సాక్షన్ పూర్తయ్యాక కార్డును మెషీన్ మళ్లీ బయటకు పంపిస్తుంది.

Image Source: Pixabay