ఇన్‌స్టాగ్రామ్‌లో రీల్స్ చేస్తే డబ్బులు వస్తాయా? - ఎంత సంపాదించవచ్చు?

Published by: Saketh Reddy Eleti
Image Source: Freepik

ఇన్‌స్టాగ్రామ్‌లో మీకు మంచి ఫాలోయింగ్, ఎంగేజ్‌మెంట్ ఉంటే రీల్స్ ద్వారా డబ్బులు సంపాదించవచ్చు.

Image Source: Freepik

ప్రమోషన్స్ కోసం బ్రాండ్లు రూ.ఐదు వేల నుంచి రూ.లక్ష వరకు ఖర్చు పెడుతున్నాయి.

Image Source: Freepik

కొన్ని దేశాల్లో అయితే క్రియేటర్లకు వ్యూస్, ఎంగేజ్‌మెంట్‌‌ను బట్టి ఇన్‌స్టాగ్రామే డబ్బులు చెల్లిస్తుంది.

Image Source: Freepik

బ్రాండ్లతో పార్ట్‌నర్ అయితే రూ.10 వేల నుంచి రూ.50 వేల వరకు సంపాదించవచ్చు.

Image Source: Freepik

రీల్స్‌లో కోర్సులు, ఈ-బుక్స్ విక్రయించడం ద్వారా రూ.వేయి నుంచి రూ.50 వేల వరకు సంపాదించవచ్చు.

Image Source: Freepik

ఇన్‌స్టాగ్రామ్‌లో మీ బ్రాండింగ్‌తో దుస్తులు, యాక్సెసరీస్, ఇతర వస్తువులు విక్రయించడం ద్వారా మంచి ఆదాయం సంపాదించవచ్చు.

Image Source: Freepik

ఒకవేళ మీరు ఫ్రీలాన్సర్ అయితే రీల్స్‌లో మీ క్రియేటివిటీ చూపించి క్లయింట్లను ఆకట్టుకోవచ్చు.

Image Source: Freepik

రీల్స్‌లో వైరల్ కంటెంట్ క్రియేట్ చేస్తే స్పాన్సర్‌షిప్‌లు కూడా వస్తాయి.

Image Source: Freepik

కొన్ని కంపెనీలు కూడా రీల్స్ కోసం క్రియేటర్లను ఆకర్షిస్తున్నాయి. వీరు రీల్‌కు రూ.2 వేల నుంచి రూ.ఐదు వేల వరకు సంపాదించవచ్చు.

Image Source: Freepik