16 సంవత్సరాల్లోపు వారికి సోషల్ మీడియా బ్యాన్ - ఆస్ట్రేలియా డేరింగ్ డెసిషన్!

Published by: Saketh Reddy Eleti
Image Source: Freepik

16 సంవత్సరాల లోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించాలనే బిల్లును ఆస్ట్రేలియా పార్లమెంటు ఆమోదించింది.

Image Source: Freepik

ఈ బిల్లును ఆస్ట్రేలియా పార్లమెంట్‌లో అధిక మద్దతుతో ఆమోదించడం విశేషం.

Image Source: Freepik

ఈ బిల్లుకు అనుకూలంగా ఏకంగా 102 ఓట్లు రాగా, వ్యతిరేకంగా కేవలం 13 ఓట్లు మాత్రమే వచ్చాయి.

Image Source: Freepik

ఈ చట్టాన్ని ప్రపంచంలోనే సోషల్ మీడియాకు సంబంధించి కఠినమైన నిబంధనలలో ఒకటిగా పరిగణిస్తున్నారు.

Image Source: Freepik

సైబర్ బుల్లీయింగ్ ఫిర్యాదులు పెరుగుతున్న కారణంగా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది

Image Source: Freepik

కానీ సోషల్ మీడియాను నిషేధించడం సమస్యలకు పరిష్కారం కాదని యువత అంటోంది.

Image Source: Freepik

దీని కారణంగా స్నేహితులు, కుటుంబ సభ్యులతో కనెక్ట్ అయ్యే మార్గాలు అంతం అవుతాయని యువత అభిప్రాయపడుతోంది.

Image Source: Freepik

యూగోవ్ సర్వే ప్రకారం సోషల్ మీడియా నిషేధానికి 77 శాతం మంది ఆస్ట్రేలియన్ ప్రజల నుంచి మద్దతు లభించింది.

Image Source: Freepik

ఆస్ట్రేలియాలో మీడియా నుంచి కూడా దీనికి సపోర్ట్ వచ్చింది.

Image Source: Freepik