అమల్లోకి వచ్చిన యూపీఐ కొత్త రూల్స్ - మరింత పెరిగిన యూపీఐ లైట్ లిమిట్!

Published by: ABP Desam
Image Source: Unsplash

మనదేశంలో చాలా మంది యూపీఐ వాడుతూ ఉంటారు.

Image Source: Unsplash

నవంబర్ 1వ తేదీ నుంచి యూపీఐ కొత్త రూల్స్ అందుబాటులోకి వచ్చాయి.

Image Source: Unsplash

స్మాల్ డిజిటల్ పేమెంట్స్ కోసం ఎన్‌పీసీఐ ఆటో పాప్ అప్ ఫీచర్‌ను తీసుకువచ్చింది.

Image Source: Unsplash

అంతేకాకుండా యూపీఐ లైట్ ట్రాన్సాక్షన్ లిమిట్ కూడా పెరిగింది.

Image Source: Unsplash

యూపీఐ లైట్ ట్రాన్సాక్షన్ లిమిట్‌ను రూ.500 నుంచి రూ.1000కి పెరిగింది.

Image Source: Unsplash

అలాగే వాలెట్ లిమిట్‌ను కూడా రూ.2000 నుంచి రూ.5000కి పెంచారు.

Image Source: Unsplash

ఆటో టాప్ అప్ ఫీచర్ ద్వారా యూపీఐ లైట్‌కు ఆటోమేటిక్‌గా రీఛార్జ్ చేయవచ్చు.

Image Source: Unsplash

టాప్ అప్ అమౌంట్‌ను కూడా యూజర్లు సెట్ చేసుకోవచ్చు.

Image Source: Unsplash

రూ.500 లోపు మొత్తానికి పిన్ కూడా అవసరం లేదని ఎన్‌పీసీఐ తెలిపింది.

Image Source: Unsplash