యూట్యూబ్‌లో 500 సబ్‌స్క్రైబర్లు ఉంటే ఎంత డబ్బు వస్తుంది?

Published by: ABP Desam
Image Source: Unsplash

ప్రస్తుతం చాలా మందికి డబ్బులు సంపాదించుకోవడానికి యూట్యూబ్ ఒక ప్లాట్‌ఫారంలా మారింది.

Image Source: Unsplash

యూట్యూబ్ ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్లను, అప్‌డేట్లను తీసుకొస్తూనే ఉంది.

Image Source: Unsplash

మీ ఛానెల్ సబ్‌స్క్రైబర్లు 100 దాటగానే కస్టమ్ యూఆర్ఎల్ అందుబాటులోకి వస్తుంది.

Image Source: Unsplash

యూట్యూబ్‌లో 500 సబ్‌స్క్రైబర్లు దాటాక కమ్యూనిటీ ట్యాబ్ ఓపెన్ అవుతుంది.

Image Source: Unsplash

వీడియో ప్రీమియర్ ఫీచర్ ద్వారా రికార్డెడ్ వీడియోను లైవ్ స్ట్రీమ్ చేయవచ్చు.

Image Source: Unsplash

దీంతోపాటు 500 సబ్‌స్క్రైబర్లు దాటితే కొన్ని మానిటైజేషన్ ఫీచర్లు కూడా అందుబాటులోకి వస్తాయి.

Image Source: Unsplash

500 సబ్‌స్క్రైబర్లు దాటాక మీకు ఎటువంటి నగదు లభించదు. యాడ్స్ నుంచి మాత్రమే మీరు డబ్బులు సంపాదించాలి.

Image Source: Unsplash

మానిటైజేషన్ అవ్వకుండా యూట్యూబ్ నుంచి నగదు రాదు.

Image Source: Unsplash

1000 సబ్‌స్క్రైబర్లు, 4000 గంటల వాచ్ అవర్స్ అయ్యాక యాడ్ సెన్స్ అకౌంట్ క్రియేట్ చేసుకుని డబ్బులు సంపాదించవచ్చు.

Image Source: Unsplash