ఆండ్రాయిడ్ 15లో 10 మెయిన్ ఫీచర్లు ఇవే!

Published by: Saketh Reddy Eleti
Image Source: Unsplash

ఆండ్రాయిడ్ 15లో థెఫ్ట్ డిటెక్షన్ లాక్ అనే ఫీచర్ అందించారు. ఇది మీ డేటాను సేఫ్‌గా ఉంచుతుంది.

Image Source: Google

ఒకవేళ మీ ఫోన్ చోరీకి గురైతే అది ఆటోమేటిక్‌గా లాక్ అయిపోతుంది.

Image Source: Google

ఇందులో రిమోట్ లాక్ ఆప్షన్ కూడా అందించారు.

Image Source: Unsplash

దీని ద్వారా మీ ఫోన్‌ను మరో స్మార్ట్ ఫోన్ సాయంతో లాక్ చేయవచ్చు. కానీ దానికి మీరు సెక్యూరిటీ చెక్ ద్వారా పర్మిషన్ ఇవ్వాలి.

Image Source: Unsplash

అలాగే ఆండ్రాయిడ్ 15లో ప్రైవేట్ స్పేస్ అనే ఫీచర్ కూడా అందుబాటులో ఉంది.

Image Source: Unsplash

మీరు యాప్స్, ఫొటోలు, వీడియోలను ఇందులో స్టోర్ చేసుకోవచ్చు.

Image Source: Unsplash

ఫోల్డబుల్ స్మార్ట్ ఫోన్లు, ట్యాబ్లెట్ యూజర్ల కోసం పిన్, అన్‌పిన్ టాస్క్ బార్ ఆప్షన్లు కూడా అందించారు.

Image Source: Unsplash

ఆండ్రాయిడ్ 15 ఆపరేటింగ్ సిస్టం మీ స్మార్ట్ ఫోన్ కెమెరా పని తీరును కూడా మెరుగుపరుస్తుంది.

Image Source: Google

థర్డ్ పార్టీ యాప్స్‌కు కెమెరా, ఫ్లాష్ కంట్రోల్స్ లభించనున్నాయి.

Image Source: Unsplash

ఇందులో శాటిలైట్ కనెక్టివిటీ ద్వారా మెసేజెస్ పంపడం, రిసీవ్ చేసుకోవడం కూడా చేయవచ్చు.

Image Source: Pexels