బ్లాక్ ఫ్రైడే అంటే ఏంటి? - అసలు సెలబ్రేషన్ ఎందుకు చేసుకుంటారు?

Published by: Saketh Reddy Eleti
Image Source: Freepik

థ్యాంక్స్ గివింగ్ అనే పండుగ తర్వాత అమెరికాలో పాటించే సాంప్రదాయమే బ్లాక్ ఫ్రైడే.

Image Source: Freepik

బ్లాక్ ఫ్రైడే రోజున అమెరికాలో అందరూ షాపింగ్ చేస్తారు.

Image Source: Freepik

ఎందుకంటే ఆ రోజున ఎన్నో ఆఫర్లు, డిస్కౌంట్లు అందుబాటులో ఉంటాయి.

Image Source: Freepik

బ్లాక్ ఫ్రైడే అనే పదం అమెరికాలోని ఫిలడెల్ఫియాలో ఎక్కువగా ఉపయోగిస్తారు.

Image Source: Freepik

20వ శతాబ్దం మధ్యలో ఈ పదాన్ని ప్రత్యేకంగా కనుగొన్నారు.

Image Source: Freepik

బ్లాక్ ఫ్రైడేని అమెరికాలో హాలిడే షాపింగ్ సీజన్‌గా పరిగణిస్తారు.

Image Source: Freepik

ఎలక్ట్రానిక్స్, దుస్తులు, ఇతర ఉపకరణాలపై భారీ ఆఫర్‌ను బ్లాక్ ఫ్రైడే సేల్స్‌లో అందించనున్నారు.

Image Source: Freepik

క్రిస్మస్ షాపింగ్‌కు ప్రారంభ దశగా బ్లాక్ ఫ్రైడే సేల్‌ను ప్రారంభిస్తారు.

Image Source: Freepik

బ్లాక్ ఫ్రైడే తర్వాత సైబర్ మండే అనే రోజును కూడా పాటిస్తారు. ఆరోజు ఆన్‌లైన్ షాపింగ్ ఎక్కువగా చేస్తారు.

Image Source: Freepik