2024లో భారతీయులు ఎక్కువగా సెర్చ్ చేసింది ఇవే! 1. ఐపీఎల్ 2. టీ20 వరల్డ్ కప్ 3. భారతీయ జనతా పార్టీ (బీజేపీ) 4. ఎలక్షన్ రిజల్ట్స్ 2024 5. ఒలింపిక్స్ 2024 6. ఎక్సెసివ్ హీట్ (Excessive Heat) 7. రతన్ టాటా 8. ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ (ఐఎన్‌సీ) 9. ప్రో కబడ్డీ లీగ్ 10. ఇండియన్ సూపర్ లీగ్