గూగుల్ జెమినై ఏఐ ఎలా పని చేస్తుంది?

Published by: Saketh Reddy Eleti
Image Source: ABP Gallery
Image Source: ABP Gallery

గూగుల్ జెమినై అనేది ఒక అడ్వాన్స్‌డ్ ఏఐ మోడల్.

చాలా మొత్తంలో డేటాను ప్రాసెస్ చేసుకుని మనుషుల తరహాలో సమాధానాలు ఇస్తుంది.

Image Source: ABP Gallery

కేవలం టెక్స్ట్ మాత్రమే కాకుండా ఇమేజెస్, వీడియో, ఆడియో ఇన్‌పుట్‌ను కూడా జెమినై తీసుకుంటుంది.

Image Source: ABP Gallery

ఇది ఇంటర్నెట్‌కు కనెక్ట్ అయి ఉంటుంది కాబట్టి చాలా అప్ టు డేట్ ఇన్ఫర్మేషన్‌ను అందిస్తుంది.

Image Source: ABP Gallery

చాలా పెద్ద, క్లిష్టమైన ప్రశ్నలకు కూడా సులభంగా, కచ్చితమైన సమాధానాలను జెమినై ఇవ్వగలదు.

Image Source: ABP Gallery

వేర్వేరు భాషల్లోకి కంటెంట్ ట్రాన్స్‌లేట్ చేయగల సామర్థ్యం కూడా జెమినై ఏఐకి ఉంది.

Image Source: ABP Gallery

కేవలం సమాచారం అందించడమే కాదు కథలు, కవితలు, క్రియేటివ్ కంటెంట్‌ను కూడా ఇది జనరేట్ చేయగలదు.

Image Source: ABP Gallery

గూగుల్ జెమినైని గూగుల్ సెర్చ్, గూగుల్ బార్డ్, గూగుల్ సర్వీసుల ద్వారా యాక్సెస్ చేయవచ్చు.

Image Source: ABP Gallery

జెమినై యూజర్ ఇంటర్‌ఫేస్ కూడా చాలా సింపుల్‌గా, యూజర్ ఫ్రెండ్లీగా ఉంటుంది.

Image Source: ABP Gallery