యూట్యూబ్‌లో రియల్‌టైమ్ డేటా చెక్ చేయడం ఎలా?

Published by: Saketh Reddy Eleti

యూట్యూబ్ స్టూడియోలో రియల్ టైమ్ డేటా కనిపిస్తుంది.

Image Source: Pixabay

అందులో అనలిటిక్స్ పేజీకి వెళ్లాలి.

Image Source: Pixabay

అక్కడ మీకు చివరి 48 గంటల్లో, చివరి 60 నిమిషాల్లో వచ్చిన రియల్ టైమ్ వ్యూస్ కనిపిస్తాయి.

Image Source: Pixabay

మీ ఛానెల్ ఓవరాల్ పెర్ఫార్మెన్స్ కూడా మీరు క్రాక్ చేయవచ్చు.

Image Source: Pixabay

మీకు ఏదైనా ప్రత్యేకమైన వీడియోకు సంబంధించిన రియల్ టైమ్ వ్యూస్ కావాలంటే వాటిని కూడా చెక్ చేయవచ్చు.

Image Source: Pixabay

మీరు లైవ్ స్ట్రీమింగ్ చేస్తుంటే దానికి సంబంధించిన డేటా కూడా కనిపిస్తుంది.

Image Source: Pixabay

ఆడియన్స్ ట్యాబ్ ద్వారా మీ వీడియోలు చూసే ప్రేక్షకులు ఏ ప్రాంతాలకు చెందిన వారో తెలుసుకోవచ్చు.

Image Source: Pixabay

సబ్ స్క్రైబర్స్ ట్యాబ్‌కు వెళ్తే మీ ఛానెల్ సబ్‌స్క్రైబర్లకు సంబంధించిన వివరాలు తెలుస్తాయి.

Image Source: Pixabay

యూట్యూబ్ స్టూడియో మొబైల్ యాప్ కూడా అందుబాటులో ఉంది.

Image Source: Pixabay