దేశంలో అత్యంత ఇంటర్నెట్ స్పీడ్ కలిగిన నగరం ఏది?

Published by: Jyotsna

మనదేశం డిజిటల్ రంగంలో వేగంగా అభివృద్ధి చెందుతోంది, 5G సేవలు అందుబాటులో ఉన్నాయి.

ప్రతి వ్యక్తి స్మార్ట్‌ఫోన్‌తో ఇంటర్నెట్‌ను విస్తృతంగా ఉపయోగిస్తున్నాడు.

దేశంలో కొన్ని ప్రాంతాల్లో ఇంటర్నెట్ స్పీడ్ తక్కువగా ఉండగా, మరికొన్ని ప్రాంతాల్లో ఇది అత్యంత వేగంగా.

భారతదేశం మొబైల్ ఇంటర్నెట్ స్పీడ్‌లో 12వ స్థానంలో, బ్రాడ్‌బ్యాండ్ ఇంటర్నెట్‌లో 85వ స్థానంలో ఉంది.

దేశంలో మొబైల్ ఇంటర్నెట్ సగటు స్పీడ్ 107 Mbps వరకు ఉంది.

అయితే, దేశంలో అత్యంత వేగవంతమైన ఇంటర్నెట్ స్పీడ్ ఉన్న నగరం ఏదో తెలుసా?

చెన్నై నగరంలో అత్యంత వేగవంతమైన ఇంటర్నెట్ సేవలు ఉన్నాయి, ఇక్కడ స్పీడ్ 51.07 Mbps.

బెంగళూరు, హైదరాబాద్ 42.50 Mbps స్పీడ్‌తో రెండు, మూడు స్థానాల్లో ఉన్నాయి.

స్పీడ్ గ్లోబల్ ఇండెక్స్ ప్రకారం, ఢిల్లీలో సగటు మొబైల్ డేటా స్పీడ్ 22.23 Mbps.