కొన్ని సాధారణ తప్పుల వల్ల   సబ్‌స్క్రైబర్లు మీ ఛానల్‌ను అనసబ్‌స్క్రైబ్ అవకాశం ఉంది తెలుసా
ABP Desam

తక్కువ నాణ్యత గల వీడియోలు వీక్షకులు విసుగు తెప్పిస్తాయి అని గుర్తు పెట్టుకోండి.

​ఫ్యాక్ట్స్, ఫిగర్స్ లేకపోతే కంటెంట్ మీద శ్రద్ద పెట్టలేరు సబ్‌స్క్రైబర్లు.

కంటెంట్ ఆసక్తికరంగా లేకుంటే, సబ్‌స్క్రైబర్లు త్వరగా మిమ్మల్నిఅన్ ఫాలో కొట్టేస్తారు.

నిరంతరం వీడియోలు అప్‌లోడ్ చేయకుండా గ్యాప్ తీసుకుంటే, మీ ఛానల్ పై వీక్షకులకు ఇంటరెస్ట్ పోతుంది.

కామెంట్స్‌కి రిప్లై ఇవ్వకపోవడం, వీక్షకుల అభిప్రాయాలను పట్టించుకోకపోవడం వల్ల సబ్‌స్క్రైబర్లు తగ్గిపోతారు.

వీడియోల్లో అధికంగా ప్రకటనలు ఉంటే, వీక్షకులు అసౌకర్యంగా భావిస్తారు.

ఒక ప్రత్యేకమైన విషయం మీద కాకుండా తరచూ టాపిక్ మారిస్తే, టార్గెట్ ఆడియన్స్ మిస్ అవుతారు.