3D, 4D, 5D మధ్య తేడాలివే!

Published by: Jyotsna

మన భౌతిక ప్రపంచం 3D లో ఉంటుంది, ఇందులో పొడవు, వెడల్పు, ఎత్తు ఉంటాయి.

దీనిని భౌతిక వస్తువులను సృష్టించడానికి ఉపయోగించబడుతుంది

4D అంటే 3Dకి కాలం (టైమ్) కలిస్తుంది. సినిమాల్లో మోషన్, వైబ్రేషన్ వంటివి దీనికి ఉదాహరణ.

ఇది సమయంతో మార్పు చెందే పదార్థాలను రూపొందిస్తుంది,

5Dలో ఇంద్రియ అనుభవాలు (స్పర్శ, వాసన) కూడా జత అవుతాయి. ఇది మరింత వాస్తవికతను అందిస్తుంది.

ఇది డేటాను ఎక్కువ స్థాయిలో, స్థిరంగా సమాచారాన్ని నిల్వ చేయడంలో సహాయపడుతుంది.

సింపుల్ గా చెప్పాలంటే 3Dలో ఆకారం, 4Dలో కదలిక, 5Dలో పూర్తి అనుభవం ఉంటాయి.

3D సినిమాలు, 4D థియేటర్లు, 5D వర్చువల్ రియాలిటీలో విస్తృతంగా వాడతారు.