2030 నాటికి మన జీవితాన్ని మార్చనున్న ఆవిష్కరణలు ఇవే!

Published by: Jyotsna

ఆలోచనలతోనే పరికరాలను నియంత్రించడం

మాటలకన్నా ముందే అర్థం చేసుకునే AI అవతార్లు

ముందస్తుగా ఊహించి సలహాలు ఇచ్చే తెలివైన కంప్యూటర్లు

ఒకసారి ఛార్జ్ చేస్తే ఎక్కువ రోజులు పని చేసే బ్యాటరీలు

రాబోయే రోజుల్లో మనం ఫైల్స్‌ను పెన్‌డ్రైవ్‌ల్లో కాకుండా, జీన్స్‌లో భద్రపరిచే అవకాశం.

వ్యాధులు రాకముందే గుర్తించి చికిత్స చేయడం

మెరుగైన వాతావరణ అంచనా!

మీ వ్యక్తిగత సమాచారం బయటకు పోకుండా జాగ్రత్తగా చూసే హామీ

ప్రయోగశాలలో తయారయ్యే కూరగాయలు, మాంసం

ఎవరు ఏ భాషలో మాట్లాడినా, మనకు అర్థమయ్యేలా చేసే టెక్నాలజీ