భారతదేశపు తొలి హైడ్రోజన్ రైలు త్వరలో పట్టాలెక్కనుంది.

ఎలాంటి కర్బన ఉద్గారాలను విడుదల చేయకుండా గ్రీన్ ట్రాన్స్‌ పోర్టేషన్ రంగంలో ఇది కీలక మలుపు

ఈ ట్రైన్ ప్రస్తుతం చెన్నైలోని ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాకర్టీలో తయారవుతోంది.

ప్యూయెల్ సెల్స్ ఆధారంగా విద్యుత్తును ఉత్పత్తి చేస్తూ నీరు, వేడి మాత్రమే విడుదల

తొలి హైడ్రోజన్ రైలు గంటకు 110 కిలో మీటర్ల వేగంతో ప్రయాణించే అవకాశం

ప్రపంచంలో అత్యంత సామర్థ్యంతో 1,200 హార్స్‌ పవర్ ఇంజిన్‌ తో పని చేస్తుంది.

ఒకేసారి 2,638 మంది ప్రయాణీకులను తీసుకెళ్లే శక్తి

హైడ్రోజన్ రైళ్లను హెరిటేజ్ రైల్వే మార్గాల్లో నడిపించాలని కేంద్ర ప్రభుత్వ నిర్ణయం