ఫోన్లో బ్యాక్టీరియాను..

ఇలా శుభ్రం చేయండి

Published by: RAMA
Image Source: pexels

రోజువారీగా ఎక్కువగా ఉపయోగించే వస్తువు ఫోన్

Image Source: pexels

ఫోన్ మన జీవితంలో ఒక అంతర్భాగం అయిపోయింది

Image Source: pexels

మీ స్మార్ట్‌ఫోన్ బ్యాక్టీరియాకు అతిపెద్ద స్థావరంగా ఉంటుందని చాలా పరిశోధనల్లో తేలింది

Image Source: pexels

ఫోన్లలో ఉండే హానికరమైన బ్యాక్టీరియాని ఎలా శుభ్రం చేయాలో తెలుసా

Image Source: pexels

ఫోన్ నుంచి హానికరమైన బ్యాక్టీరియాను శుభ్రపరచడానికి మైక్రోఫైబర్ క్లాత్ తో శుభ్రం చేయవచ్చు

Image Source: pexels

మైక్రోఫైబర్ క్లాత్ ను తడి చేసి చేతులను శుభ్రం చేసుకుని ఫోన్ ను శుభ్రం చేయవచ్చు.

Image Source: pexels

ఫోన్ ని క్లీన్ చేసేందుకు మార్కెట్లో ఓ లిక్విడ్ కూడా లభిస్తుంది

Image Source: pexels

ఫోన్ స్క్రీన్ కాకుండా ఫోన్ కవర్ ను గోరువెచ్చని నీటితో శుభ్రం చేయండి..కవర్ పెట్టేసి అలానే వదిలేయవద్దు

Image Source: pexels