ప్రతి 24 గంటలలో వైఫై (WIFI)ని రీస్టార్ట్ చేయడం అవసరమా?

Published by: Shankar Dukanam
Image Source: freepik

నేడు ఇంటర్నెట్ మన జీవితంలో ఒక భాగంగా మారిపోయింది

Image Source: freepik

పగలు, రాత్రి అనే తేడా లేకుండా దాదాపు ప్రతి ఇంట్లో వైఫై ఆన్‌ చేసి ఉంటుంది

Image Source: freepik

24 గంటలకు ఒకసారి వైఫైని రీస్టార్ట్ చేయాలా, వద్దా అని చాలా మందికి ఒక డౌట్ వస్తుంది.

Image Source: freepik

ఇది ఒక సాధారణ సలహా. అంతేకానీ ప్రతి పరిస్థితిలోనూ రీస్టార్ట్ చేయాల్సిన అవసరం లేదు

Image Source: freepik

ఇంటర్నెట్ నెమ్మదిగా లేదా పదేపదే డిస్ కనెక్ట్ అవుతున్నప్పుడు మీరు వైఫైని రీస్టార్ట్ చేయాలి

Image Source: freepik

మీ రౌటర్ చాలా రోజులు లేదా వారాల పాటు నిరంతరం ఆన్ లో ఉన్నా ఆఫ్ చేసి అన్ చేయడం బెటర్

Image Source: freepik

రాత్రి సమయంలో వైఫైని ఆఫ్ చేయడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయని కొందరు నమ్ముతారు

Image Source: freepik

రాత్రిపూట వైఫైని ఆపివేస్తే మెదడుకు రేడియో తరంగాల ప్రభావం తగ్గుతుందని, నిద్ర బాగా పడుతుందని భావిస్తారు.

Image Source: freepik

దీనివల్ల శరీరానికి బాగా విశ్రాంతి దొరుకుతుంది. మరుసటి రోజు ఉదయం యాక్టివ్‌గా కనిపిస్తారు.

Image Source: freepik