సైబర్ మోసాల్లో డార్క్ వెబ్ ను ఎలా ఉపయోగిస్తారు? 99% మందికి ఇది తెలియదు

Published by: Shankar Dukanam
Image Source: Pixabay

డార్క్ వెబ్ అనేది ఇంటర్నెట్ లోని ఒక భాగం. సాధారణ బ్రౌజర్‌ల ద్వారా దీన్ని యాక్సెస్ చేయలేం. Tor వంటి ప్రత్యేక సాఫ్ట్‌వేర్ అవసరం.

Image Source: Pixabay

డార్క్ వెబ్ అనేది సెర్చ్ ఇంజిన్ ద్వారా ఇండెక్స్ అవదు. కనుక ఇది సాధారణ వినియోగదారులకు అందుబాటులో ఉండదు.

Image Source: Pixabay

ఇక్కడ కార్యకలాపాలు పూర్తిగా సీక్రెట్‌గా ఉంటాయి. వినియోగదారులను, వారి స్థానాలను గుర్తించడం కష్టం, కనుక ఇది ఇది దుర్వినియోగం అవుతుంది.

Image Source: Pixabay

డార్క్ వెబ్‌లో డ్రగ్స్, ఆయుధాలు, నకిలీ పత్రాలు వంటి చట్టవిరుద్ధమైనవి అమ్ముతారు. ఇది సైబర్ నేరగాళ్లకి ఇష్టమైన ప్లేస్

Image Source: Pixabay

హ్యాకర్లు దొంగిలించిన బ్యాంకు వివరాలు, క్రెడిట్ కార్డులు, ఇతర సున్నితమైన డేటాను డార్క్ వెబ్ ద్వారా అమ్ముతారు.

Image Source: Pixabay

ఇక్కడ నుండి కంపెనీలు, వ్యక్తులపై సైబర్ దాడుల కోసం ఉపయోగించే రాన్సమ్‌వేర్, వైరస్‌లను కొనుగోలు చేసి విక్రయిస్తారు.

Image Source: Pixabay

డార్క్ వెబ్‌లో హిట్మన్ (సుపారీ హత్యలు), నకిలీ గుర్తింపు కార్డులు, డార్క్ హ్యాకింగ్ సేవలు దొరుకుతాయి

Image Source: Pixabay

కొంతమంది డార్క్ వెబ్‌ను ప్రైవసీ, ఫ్రీడమ్ కోసం ఉపయోగిస్తారు. ఇది ఎక్కువగా చట్టవిరుద్ధ కార్యకలాపాల కోసం ఉపయోగిస్తారు

Image Source: Pixabay

డార్క్ వెబ్‌లో లావాదేవీలు బిట్ కాయిన్, ఇతర క్రిప్టోకరెన్సీల ద్వారా జరుగుతాయి. దాంతో నేరస్తులను గుర్తించడం చాలా కష్టం

Image Source: Pixabay

డార్క్ వెబ్ లోకి వెళ్తే మీ డేటా, డివైజ్ హ్యాకింగ్.. మాల్వేర్ ప్రమాదానికి గురయ్యే అవకాశం ఉంది.

Image Source: Pixabay