ఆండ్రాయిడ్ ఫోన్లలో కొన్ని కోడ్స్ ఎంటర్ చేస్తే అన్నీ బయటపెడతాయి! అవేంటో ఇక్కడ తెలుసుకోండి

Published by: Shankar Dukanam
Image Source: Pixabay

ఫోన్ లో *#06# నంబర్ ఎంటర్ చేస్తే IMEI నంబర్ కనిపిస్తుంది. పోగొట్టుకున్నప్పుడు దీంతో మీ ఫోన్ ను గుర్తించవచ్చు. ట్రాక్ చేయడానికి సహాయపడుతుంది.

Image Source: Pixabay

ఈ కోడ్ ద్వారా ఫోన్ బ్యాటరీ, నెట్‌వర్క్ స్టేటస్, వినియోగానికి సంబంధించిన సమాచారాన్ని చూడవచ్చు.

Image Source: Pixabay

7780 ఫోన్ ఫ్యాక్టరీ రీసెట్ లాంటి ఆప్షన్ ఇస్తుంది. దీనివల్ల యాప్స్ తొలగించినా, డేటా సురక్షితంగా ఉండవచ్చు.

Image Source: Pixabay

కెమెరా హార్డ్‌వేర్, ఫర్మ్ వేర్‌కు సంబంధించిన వివరాలను ఇది చూపుతుంది. ఇది కెమెరా కెపాసిటీని వెల్లడిస్తుంది.

Image Source: Pixabay

వైఫై మ్యాక్ అడ్రస్ గురించి సమాచారం ఇస్తుంది. ఇది నెట్‌వర్క్ భద్రతకు అవసరం.

Image Source: Pixabay

టచ్ స్క్రీన్ పరీక్షించడానికి ఇది తోడ్పుడుతుంది. దీని వలన స్క్రీన్ సున్నితత్వాన్ని చెక్ చేయవచ్చు.

Image Source: X.com

##0842## కోడ్ ఎంటర్ చేయడం ద్వా వైబ్రేషన్ , బ్యాక్లైట్ చెక్ చేయవచ్చు

Image Source: Pixabay

బ్లూటూత్ ఫంక్షన్ ను పరీక్షించడానికి సైతం ఆ కోడ్ ఉపయోగిస్తారు.

Image Source: X.com

197328640 సర్వీస్ మోడ్ ను ఓపెన్ చేస్తుంది. అది నెట్‌వర్క్, హార్డ్ వేర్ సంబంధించిన లేటెస్ట్ సమాచారం లభిస్తుంది.

Image Source: Pixabay