అన్వేషించండి

Tamil Nadu Assembly elections: తమిళనాడులో రికార్డులు బద్దలయ్యే ఓటింగ్ - ఆశల పల్లకీలో విజయ్ పార్టీ !

Tamil Nadu elections: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ సరళి ఈ సారి గత రికార్డులు తిరగరాసేసింది. యువత, మహిళలు ఎక్కువగా ఓటింగ్ కు రావడంతో విజయ్ పార్టీ ఆశలు పెంచుకుంటోంది.

Massive polling in Tamil Nadu: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో ఓటర్లు మునుపెన్నడూ లేని విధంగా అద్భుతమైన రాజకీయ చైతన్యాన్ని ప్రదర్శించారు. గురువారం రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 234 నియోజకవర్గాల్లో ఒకే విడతలో జరిగిన పోలింగ్ రికార్డు స్థాయి దిశగా దూసుకుపోయింది. సాయంత్రం  పోలింగ్ ముగిసే సమయానికి ఇది 85 శాతాన్ని మించిపోయి సరికొత్త రికార్డును సృష్టించింది.  పోలింగ్ సందర్భంా తమిళనాడు రాష్ట్రవ్యాప్తంగా పండుగ వాతావరణం నెలకొంది.  రాజధాని చెన్నైలో కూడా గతంలో కంటే భిన్నంగా ఓటర్లు పెద్ద ఎత్తున పోలింగ్ కేంద్రాలకు తరలివచ్చారు. ముఖ్యంగా చెన్నైలోని ఆర్.కె నగర్ (87.12%), పెరంబూర్ (86.72%) నియోజకవర్గాల్లో భారీ ఓటింగ్ నమోదైంది.

 ఓటర్ల జాబితా ప్రక్షాళన సత్ఫలితాలు 

ఈ భారీ పోలింగ్ శాతానికి ప్రధాన కారణం ఎన్నికల సంఘం చేపట్టిన  స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ . దీని ద్వారా సుమారు 10 శాతం వరకు ఉన్న బోగస్ ఓట్లు, మరణించిన వారి ఓట్లు ,  అడ్రస్ మారిన వారి పేర్లను తొలగించి జాబితాను క్లీన్ చేశారు. ఫలితంగా 2021లో ఉన్న 6.30 కోట్ల ఓటర్ల సంఖ్య ఈసారి 5.70 కోట్లకు తగ్గినప్పటికీ, వాస్తవ ఓటర్ల భాగస్వామ్యం పెరగడం వల్ల పర్సంటేజీ గణనీయంగా పెరిగిందని భావిస్తున్నారు.  

విజయ్ పార్టీ (TVK) మేజిక్ 

ఈ ఎన్నికల్లో ముఖ్యాంశం దళపతి విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కళగం . తొలిసారి బరిలోకి దిగిన ఈ పార్టీ యువతలో, ముఖ్యంగా మొదటిసారి ఓటు వేస్తున్న వారిలో విపరీతమైన క్రేజ్ నింపింది. విజయ్ ఓటు వేసేందుకు నీలాంకరైలోని పోలింగ్ కేంద్రానికి వచ్చినప్పుడు అభిమానులు పోటెత్తడంతో కాసేపు ఉద్రిక్తత నెలకొంది. విజయ్ రాకతో డీఎంకే, అన్నాడీఎంకే మధ్య సాగే సంప్రదాయ పోరు కాస్తా త్రిముఖ పోటీగా మారి ఓటింగ్ శాతం పెరగడానికి దోహదపడింది.

 ప్రముఖుల ఓటింగ్  - చెదురుమదురు ఘటనలు

ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్, ఉదయనిధి స్టాలిన్, ఎడప్పాడి పళనిస్వామి , సీమాన్ వంటి రాజకీయ నేతలతో పాటు రజనీకాంత్, అజిత్, విజయ్, సూర్య వంటి సినిమా సెలబ్రిటీలు ఉదయాన్నే తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ధర్మపురి, మదురై వంటి కొన్ని చోట్ల కార్యకర్తల మధ్య చిన్నపాటి ఘర్షణలు మినహా, రాష్ట్రవ్యాప్తంగా పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది.    

 ఫలితం ఎవరికి అనుకూలం? 

సాధారణంగా భారీ పోలింగ్ అంటే ప్రభుత్వ వ్యతిరేకత అని భావిస్తారు. అయితే ఈసారి పరిస్థితి భిన్నంగా ఉంది. ఓటర్ల జాబితా ప్రక్షాళన వల్ల ఈ శాతం పెరిగిందా లేక కొత్తగా వచ్చిన విజయ్ పార్టీ వైపు ఓటర్లు మొగ్గు చూపారా అన్నది ఉత్కంఠ రేపుతోంది. డీఎంకే తన సంక్షేమ పథకాలపై ధీమాగా ఉండగా, అన్నాడీఎంకే-బీజేపీ కూటమి మార్పును ఆశిస్తోంది. తమిళ ప్రజల తీర్పు ఏంటనేది మే 4, 2026న వెలువడే ఫలితాల్లో తేలనుంది.                  

టాప్ హెడ్ లైన్స్

Infection Linked Cancer Cases : ఇన్​ఫెక్షన్​ల​తో పెరుగుతోన్న క్యాన్సర్ కేసులు.. లాన్సెట్ అధ్యయనంలో షాకింగ్ విషయాలు
ఇన్​ఫెక్షన్​ల​తో పెరుగుతోన్న క్యాన్సర్ కేసులు.. లాన్సెట్ అధ్యయనంలో షాకింగ్ విషయాలు
Ishan Kishan Record : కిషన్ సూప‌ర్బ్ నాక్.. లంక బౌలర్లపై ఎదురుదాడితో మనీష్ పాండే రికార్డు గల్లంతు, ఫైనల్లో భారత్, లంక చిత్తు
కిషన్ సూప‌ర్బ్ నాక్.. బౌలర్లపై ఎదురుదాడితో మనీష్ పాండే రికార్డు గల్లంతు, ఫైనల్లో భారత్, లంక చిత్తు
అక్టోబర్-డిసెంబర్ 2026: కొన్ని రాష్ట్రాల్లో రాజకీయ మార్పులు, కొందరికి పదవీ గండం! ఈ 3 నెలలు ఏం జరగబోతోంది?
అక్టోబర్-డిసెంబర్ 2026: కొన్ని రాష్ట్రాల్లో రాజకీయ మార్పులు, కొందరికి పదవీ గండం! ఈ 3 నెలలు ఏం జరగబోతోంది?
Chole Bhature Caught Husband: ప్రియురాలికి చోలే భటూరే కోసం వెళ్లి భార్య చేతిలో దెబ్బలు తిన్న భర్త.. యూపీలో విచిత్ర ఘటన!
ప్రియురాలికి చోలే భటూరే కోసం వెళ్లి భార్య చేతిలో దెబ్బలు తిన్న భర్త.. యూపీలో విచిత్ర ఘటన!

వీడియోలు

Rohit Virat Final Match in Guwahati? | గౌహతి వేదికగా రోహిత్, కోహ్లీ చివరి మ్యాచ్?
Reason for Virat Kohli Test Retirement | విరాట్ టెస్ట్ రిటైర్మెంట్ వెనుక అసలు నిజం ఇదే
Ravindra Jadeja for 2027 World Cup | జడేజా స్థానంపై స్పష్టతనిచ్చిన కోచ్ బహుతులే
Virat Kohli's Century Sparks Viral Moment | కోహ్లీ సెంచరీ కొట్టినా స్పందించని గంభీర్
Virat Kohli Completes 15,000 ODI Runs | కెప్టెన్ గిల్‌తో బంధంపై విరాట్ కోహ్లీ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Khairatabad Bypoll Stay: ఖైరతాబాద్ సమరంలో బిగ్ ట్విస్ట్ - హైకోర్టుకు ఈసీ క్లారిటీ - ఇప్పుడల్లా నోటిఫికేషన్ లేనట్లే!?
ఖైరతాబాద్ సమరంలో బిగ్ ట్విస్ట్ - హైకోర్టుకు ఈసీ క్లారిటీ - ఇప్పుడల్లా నోటిఫికేషన్ లేనట్లే!?
KTR Counter: రేవంత్ పులి కాదు.. చంద్రబాబు పెంపుడు పిల్లి- ఆ హోటల్స్ నావే - కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!
రేవంత్ పులి కాదు.. చంద్రబాబు పెంపుడు పిల్లి- ఆ హోటల్స్ నావే - కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!
Danam Nagender: ఈసీ ఆఫీస్, హైదరాబాద్ తగలబడి పోతుంది.. దానం నాగేందర్ హాట్ కామెంట్స్!
ఈసీ ఆఫీస్, హైదరాబాద్ తగలబడి పోతుంది.. దానం నాగేందర్ హాట్ కామెంట్స్!
Flydubai Flight 1073 Attack: ఫ్లైదుబాయ్ విమానంలో కోపైలట్ హైజాక్ యత్నం విఫలం - హీరో కెప్టెన్ స్మిత్ మచ్చార్ - ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు !
ఫ్లైదుబాయ్ విమానంలో కోపైలట్ హైజాక్ యత్నం విఫలం - హీరో కెప్టెన్ స్మిత్ మచ్చార్ - ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు !
Dorothy Telugu Trailer : ఇద్దరి మగాళ్ల మధ్య ప్రేమ - కీర్తి సురేష్ బోల్డ్ మూవీ... కాంట్రవర్సియల్ డోరతీ తెలుగు ట్రైలర్ చూశారా?
ఇద్దరి మగాళ్ల మధ్య ప్రేమ - కీర్తి సురేష్ బోల్డ్ మూవీ... కాంట్రవర్సియల్ డోరతీ తెలుగు ట్రైలర్ చూశారా?
Irumudi Like Incident In Ongole: ఒంగోలులో 'ఇరుముడి' తరహా ఘటన.. రిటైర్డ్ ఉద్యోగి ఇంటికి బాలికలను పంపిన వంట మనిషి!
ఒంగోలులో 'ఇరుముడి' తరహా ఘటన.. రిటైర్డ్ ఉద్యోగి ఇంటికి బాలికలను పంపిన వంట మనిషి!
Infection Linked Cancer Cases : ఇన్​ఫెక్షన్​ల​తో పెరుగుతోన్న క్యాన్సర్ కేసులు.. లాన్సెట్ అధ్యయనంలో షాకింగ్ విషయాలు
ఇన్​ఫెక్షన్​ల​తో పెరుగుతోన్న క్యాన్సర్ కేసులు.. లాన్సెట్ అధ్యయనంలో షాకింగ్ విషయాలు
Khairatabad Assembly Bypoll 2026: ఖైరతాబాద్ కాంగ్రెస్ ప్లాన్-బి - దానంకు షాక్.. పిజెఆర్ కుమార్తె విజయారెడ్డి రేసులోకి?
ఖైరతాబాద్ కాంగ్రెస్ ప్లాన్-బి - దానంకు షాక్.. పిజెఆర్ కుమార్తె విజయారెడ్డి రేసులోకి?
Embed widget