By: ABP Desam | Updated at : 30 Dec 2021 05:54 PM (IST)
Edited By: Murali Krishna
ఉత్తరాఖండ్‌లో అభివృద్ధి ప్రాజెక్టులకు మోదీ శంకుస్థాపన
2022 ఉత్తరాఖండ్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు ప్రధాని నరేంద్ర మోదీ రాష్ట్రంలో పర్యటిస్తున్నారు. ఇందులో భాగంగా హల్ద్వానీలో జరిగిన బహిరంగసభలో మోదీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా రూ.17,500 కోట్ల విలువైన 23 అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు. ఆరోగ్య, నివాస, రహదారులు, పరిశ్రమల మోలిక సదుపాయాల కోసం వీటిని వినియోగించనున్నారు.
These inaugurated development projects will give better connectivity & better health to the people of Haldwani. We're also bringing a Rs 2,000 crore scheme for the development of the overall infrastructure of Haldwani, for water, sewage, road, parking, street lights: PM Modi pic.twitter.com/rYDuzK0d8Y
— ANI UP/Uttarakhand (@ANINewsUP) December 30, 2021
ఈ క్రమంలోనే అభివృద్ధిని తరిమేయడానికి కొందరు పని చేశారని విపక్షాలపై పరోక్షంగా విమర్శలు గుప్పించారు మోదీ. రాష్ట్ర ప్రగతి కోసం వారెప్పుడూ పని చేయలేదని ఆరోపించారు. తమ ప్రభుత్వం అభివృద్ధికి కట్టుబడి ఉందని మోదీ పేర్కొన్నారు. అభివృద్ధే అజెండాగా 'సబ్కా సాత్, సబ్కా వికాస్' నినాదంతో ముందుకెళ్తుందన్నారు.
Also Read: EC Press Conference Highlights: యూపీ ఎన్నికలు యథాతథం.. ఎన్నికల సంఘం కీలక ప్రకటన
Also Read: Covid 19 Cases in India: దేశంలో భారీగా పెరిగిన కరోనా వ్యాప్తి.. 1000కి చేరువైన ఒమిక్రాన్ కేసులు
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి.
హెచ్సీయూలో ఎంటెక్ కోర్సు, ఎస్సీ గురుకులాల్లో ఇంటర్ ప్రవేశాలు!
Petrol-Diesel Price 06 June 2023: తెలుగు రాష్ట్రాల్లో ఇవాళ్టి పెట్రోల్, డీజిల్ ధరలు - కొత్త రేట్లివి
Latest Gold-Silver Price Today 06 June 2023: పసిడికి డిమాండ్ - ఇవాళ బంగారం, వెండి కొత్త ధరలు ఇవి
Adani Group: అప్పు తీర్చిన అదానీ, షేర్ ప్రైస్లో స్మార్ట్ రియాక్షన్
Polavaram Project: పోలవరంలో సీఎం జగన్ టూర్- పనుల జరుగుతున్న తీరుపై ఏరియల్ సర్వే
జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్షల్లో స్మార్ట్ కాపీయింగ్- స్నేహితుల కోసం చీట్ చేసి చిక్కిన టాపర్
RBI: కొత్త వడ్డీ రేట్లపై నేటి నుంచి ఆర్బీఐ సమీక్ష, రెపో రేట్ ఎంత పెరగొచ్చు?
WTC Final 2023 Live Streaming: డబ్ల్యూటీసీ ఫైనల్ మ్యాచ్ ఫ్రీ లైవ్స్ట్రీమింగ్ ఎందులో? టైమింగ్, వెన్యూ ఏంటి?
Bro Special Song Cost : ఏంటిది పవన్ 'బ్రో' - ఊర్వశి స్పెషల్ సాంగ్కు అంత ఖర్చా?