Kabul Twin Blasts: కాబూల్‌లో జంట పేలుళ్లు.. 19 మంది మృతి
అఫ్గానిస్థాన్ కాబూల్ మరోసారి పేలుళ్లతో దద్దరిల్లింది. ఈ పేలుళ్లలో 19 మంది మృతి చెందారు.
అఫ్గానిస్థాన్‌లో మరోసారి బాంబుల మోత మోగింది. కాబూల్‌లో జంట పేలుళ్లు జరిగాయి. ఈ బాంబుదాడిలో దాదాపు 19 మంది మృతి చెందారు. మరో 50 మందికి పైగా గాయాలయ్యాయి.
Afghanistan | 19 dead, 50 wounded in Kabul hospital attack, reports AFP quoting official
— ANI (@ANI) November 2, 2021
#UPDATE A blast followed by gunfire was heard outside a military hospital in Afghanistan's capital on Tuesday, a witness reported, followed by a second blast heard by AFP journalists pic.twitter.com/ZGP47DbNBj
— AFP News Agency (@AFP) November 2, 2021
వీరిని మిలిటరీ ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు అధికారులు తెలిపారు. అయితే ఈ దాడికి ఎవరు పాల్పడ్డారో ఇంకా తెలియలేదు.
Also Read: Ajit Pawar Income Tax: డిప్యూటీ సీఎంకు ఐటీ శాఖ షాక్.. రూ.1000 కోట్ల విలువైన ఆస్తులు జప్తు!
Also Read: Corona Cases: దేశంలో భారీగా తగ్గిన కరోనా ఉద్ధృతి.. కొత్తగా 10 వేల కేసులు
Also Read: VS Achuthanandan Hospitalized: ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రికి అస్వస్థత.. ఐసీయూలో చికిత్స
Also Read: By Election Results 2021:అసోం, మధ్యప్రదేశ్‌లో భాజపా ముందంజ.. బంగాల్‌లో టీఎంసీ హవా
Also read: తీపి అధికంగా తింటున్నారా? అయితే ఈ విషయాలు తెలుసుకోవాల్సిందే
Also read: ఈ పాపులర్ బ్రేక్‌ఫాస్ట్ మీ గుండెకు హాని చేయచ్చు... జాగ్రత్త
Also read: వారానికి రెండు సార్లు తింటే చాలు... మతిమరుపు మీ మెదడును చేరదు
Also read: నిమ్మరసం చేర్చిన కాఫీ తాగితే కెలోరీలు కరిగిపోయే ఛాన్స్... ఇది నిజమేనా?
Also Read: ఆ రాష్ట్రాల్లో దీపావళి అంటే బాణసంచాతో మినీ యుద్ధమే.. ఇంతకీ క్రాకర్స్ ఎందుకు కాల్చాలో తెలుసా..!
Also Read:యక్ష ప్రశ్నలంటే ఏంటి.. వాటికి సమాధానం ఎవరు ఎవరికి ఏ సందర్భంలో చెప్పారు..
Also Read: మడి వంట అంటే ఏంటి... ఇది పాటించకపోతే ఏమవుతుంది..!
Also Read: కాకులకు చావు ఉండదా. కాకికి-కర్మ కాండలకు సంబంధం ఏంటి ...!
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి