News
News
X

Viral Video : లవర్ చెప్పినట్లే చేశాడు ! పెళ్లి కూడా అయింది - ఎలాంటిదంటే ?

వాళ్లిద్దరూ ప్రేమికులు . అమ్మాయికి వేరే యువకుడితో పెళ్లి నిశ్చయం చేశారు. కానీ వాళ్లు పెళ్లికి ప్లాన్ చేసుకున్నారు. అనుకున్నట్లు చేశారు. అయితే అబ్బాయికి రెండు పెళ్లిళ్లయ్యాయి. ఎలాగంటే ?

FOLLOW US: 

 Viral Video :  అక్కడో పెళ్లి జరుగుతోంది. వధూవరులు దండలు మార్చుకునే కార్యక్రమం మాత్రమే మిగిలి ఉంది. వెంటనే ఓ యువకుడు స్టేజ్ పైకి ఎక్కాడు. వరుడి చేతిలో దండ లాక్కుని అమ్మాయి మెడలో వేశాడు. తర్వాత తిలకం దిద్దేశాడు. ఇది పది సెకన్లలో జరిగిపోయింది. ఏం జరిగిందో అందరూ అర్థం చేసుకునేసరికి జరగాల్సింది జరిగిపోయింది. ఇదేదో సినిమా కథ కాదు. నిజంగానే జరిగింది. 

రాజ్యసభ నామినేషన్లు, సౌత్ ఇండియా మిషన్‌లో భాగమేనా? భాజపా స్ట్రాటెజీలు రెడీ!

యూపీలో జరిగిన ఈ సినీ ఫక్కీ పెళ్లి వీడియో వైరల్ అవుతోంది. అయితే ఈ సీన్ కి ముుందు.. తర్వతా స్టోరీ కూడా ఉంది. ఈ పెళ్లి సీన్ కంటే ముందు స్టోరీలో ఆ పెళ్లి కూతురు హీరోయిన్. దూసుకొచ్చి దండేసి పెళ్లి చేసేసుకున్న వ్యక్తి హీరో. వాళ్లిద్దరూ లవర్స్. ఇంట్లో చెప్పారో లేదో తెలియదు. కానీ అమ్మాయికి పెళ్లి ఫిక్సయిపోయింది. ఇద్దరూ ఆలోచించుకున్నారు. లేచిపోదామంటే.. అది పాత పద్దతని ఊరుకున్నారు. అందుకే అమ్మాయి ఐడియా చెప్పింది. పెళ్లి జరుగుతూండగా వచ్చి దండేసి కుంకుమ పెట్టేయమని చెప్పింది. దానికి ఆ లవర్ అంగీకరించాడు. ఆ తర్వాత వారు అనుకున్నట్లుగా సీన్ జరిగింది. 

ఎమ్మెల్యేలు వెళ్లిపోయారు, నెక్స్ట్ ఎంపీలేనా? శివసేనలో ఏం జరుగుతోంది?

అయితే ఆ తర్వాత ఏం జరిగిందంటారా? ఈ వీడియోలో అబ్బాయి అమ్మాయికి కుంకుమ పెట్టగానే...ఓ మహిళ లాగి.. చెంపకేసి ఒకటి కొట్టింది కదా.. అది స్టార్టింగ్. ఆ తర్వాత ఎలా కొట్టారో చెప్పడం కష్టం. ఆస్పత్రిలో దెబ్బలతో ఉన్న ఆ వరుడ్ని చూస్తే.. అర్థం చేసుకోవచ్చు. ఓ సినిమాలో బ్రహ్మనందం చెప్పుకున్నట్లుగా బయటకు కనిపించే దెబ్బలే ఇన్ని ఉన్నాయి...ఇక కనిపించనివి ఎన్ని ఉన్నాయో అన్నట్లు కొట్టారు. 

పంజాబ్ సీఎం పెళ్లిలో కేజ్రీవాల్- వివాహ భోజనంబు క్రేజీ వంటకంబు!

మరి క్లైమాక్స్ ఏమయింది ? దండ వేసి .. కుంకుమ పెట్టేశాడు కాబట్టి అతనే భర్త అవుతాడా అంటే.. అంతగా కొట్టిన తర్వాత అంగీకరిస్తారా ? మళ్లీ దండలు వేసి అసలైన పెళ్లి చేసి పంపించేశారు. 

Published at : 07 Jul 2022 04:01 PM (IST) Tags: Viral video marriage video boyfriend kicks at wedding

సంబంధిత కథనాలు

Make India No 1: మిస్డ్ కాల్ ఇవ్వండి, ఇండియాను నంబర్ వన్ చేయండి - ఢిల్లీ సీఎం కేజ్రీవాల్

Make India No 1: మిస్డ్ కాల్ ఇవ్వండి, ఇండియాను నంబర్ వన్ చేయండి - ఢిల్లీ సీఎం కేజ్రీవాల్

Mlc Kavitha On Bilkis Bano Case : బిల్కిస్ బానో కేసులో దోషుల విడుదలపై జోక్యం చేసుకోండి, సీజేఐకు ఎమ్మెల్సీ కవిత లేఖ

Mlc Kavitha On Bilkis Bano Case : బిల్కిస్ బానో కేసులో దోషుల విడుదలపై జోక్యం చేసుకోండి, సీజేఐకు ఎమ్మెల్సీ కవిత లేఖ

Karthikeya 2: కార్తికేయ-2లో హీరో పాముని ఎలా కంట్రోల్ చేశాడు? జూలింగ్వలిజంతో ఇది సాధ్యమా?

Karthikeya 2: కార్తికేయ-2లో హీరో పాముని ఎలా కంట్రోల్ చేశాడు? జూలింగ్వలిజంతో ఇది సాధ్యమా?

Power Exchanges Ban : తెలుగు రాష్ట్రాలకు కేంద్రం 'విద్యుత్' షాక్, ఎక్స్ఛేంజీల్లో కొనుగోళ్లపై నిషేధం

Power Exchanges Ban : తెలుగు రాష్ట్రాలకు కేంద్రం 'విద్యుత్' షాక్, ఎక్స్ఛేంజీల్లో కొనుగోళ్లపై నిషేధం

Munawar Faruqui Profile: ఎవరీ మునావర్ ఫారుకీ, ఈ కమెడియన్‌పై కాషాయ పార్టీకి ఎందుకంత కోపం?

Munawar Faruqui Profile: ఎవరీ మునావర్ ఫారుకీ, ఈ కమెడియన్‌పై కాషాయ పార్టీకి ఎందుకంత కోపం?

టాప్ స్టోరీస్

Wanted PanduGod Review: వాంటెడ్ పండుగాడ్ రివ్యూ: సుధీర్, అనసూయ, సునీల్‌ల పండుగాడు మెప్పించాడా?

Wanted PanduGod Review: వాంటెడ్ పండుగాడ్ రివ్యూ: సుధీర్, అనసూయ, సునీల్‌ల పండుగాడు మెప్పించాడా?

Tees Maar Khan Movie Review - తీస్ మార్ ఖాన్ రివ్యూ : రేసుగుర్రంలా దూసుకు వెళ్ళాలనుకున్న ఆది సాయి కుమార్, సినిమా ఎలా ఉందంటే?

Tees Maar Khan Movie Review - తీస్ మార్ ఖాన్ రివ్యూ : రేసుగుర్రంలా దూసుకు వెళ్ళాలనుకున్న ఆది సాయి కుమార్, సినిమా ఎలా ఉందంటే?

Syrma SGS Technologies IPO: సిర్మా ఐపీవో అదుర్స్‌! రూ.48కి పెరిగిన గ్రే మార్కెట్‌ ప్రీమియం

Syrma SGS Technologies IPO: సిర్మా ఐపీవో అదుర్స్‌! రూ.48కి పెరిగిన గ్రే మార్కెట్‌ ప్రీమియం

Agnipath Scheme: తెలంగాణలో ఆర్మీ రిక్రూట్‌మెంట్ ర్యాలీ, ముఖ్యమైన తేదీలివే!

Agnipath Scheme: తెలంగాణలో ఆర్మీ రిక్రూట్‌మెంట్ ర్యాలీ,  ముఖ్యమైన తేదీలివే!