అన్వేషించండి

Satya Nadella Son Death: సత్య నాదెళ్ల కుమారుడు కన్నుమూత- 'విడలేక నిన్ను వీడిపోయాను నాన్న'

మైక్రోసాఫ్ట్ సీఈఓ, మన తెలుగు తేజం సత్య నాదెళ్ల కుమారుడు మృతి చెందారు. ఈ విషయాన్ని మైక్రోసాఫ్ట్ తన ఉద్యోగులకు మెయిల్ ద్వారా తెలిపింది.

మైక్రోసాఫ్ట్ ఛైర్మన్, సీఈఓ సత్య నాదెళ్ల కుమారుడు జైన్ నాదెళ్ల (26) కన్నుమూశాడు. సోమవారం ఉదయం తన కుమారుడు మృతి చెందినట్లు నాదెళ్ల తెలిపారు. మైక్రోసాఫ్ట్ ఉద్యోగులందరికీ మెయిల్ ద్వారా ఈ విషయాన్ని సంస్థ వెల్లడించింది. ఆయన కుటుంబం ఈ బాధ నుంచి త్వరగా కోలుకోవాలని ప్రార్థించండి అంటూ మైక్రోసాఫ్ట్ మెయిల్ చేసింది. ఈ మేరకు బ్లూమ్‌బర్గ్ పేర్కొంది. 

Satya Nadella Son Death: సత్య నాదెళ్ల కుమారుడు కన్నుమూత- 'విడలేక నిన్ను వీడిపోయాను నాన్న

జైన్‌తో తనకున్న పరిచయాన్ని చిల్డ్రన్స్ హాస్పిటల్ సీఈఓ.. మైక్రోసాఫ్ట్‌తో పంచుకున్నారు. నాదెళ్ల కుటుంబానికి సంతాపం వ్యక్తం చేశారు.

" జైన్‌కు సంగీతం అంటే చాలా ఇష్టం. అతని నవ్వు, ఏదైనా నచ్చితే కళ్లతో చూపించే సంతోషం ఎప్పటికీ మర్చిపోలేం. అతన్ని ప్రేమించే వాళ్లు, తన కుటుంబం జైన్‌ను ఎప్పటికీ మర్చిపోలేదు.                                       "
-జెఫ్ స్పెర్రింగ్, చిల్డ్రన్స్ హాస్పిటల్ సీఈఓ

పుట్టుకతోనే

సత్య నాదెళ్ల కుమారుడు జైన్ పుట్టుకతోనే సెరిబ్రల్ పాల్సీతో జన్మించాడు. చిన్నప్పటి నుంచి వీల్ చైర్‌కే జైన్ అంకితమయ్యాడు. జైన్ నడవలేడు, చూడలేడు, సరిగా మాట్లాడలేడు. ఇక ఈ బాధను భరించలేక ఎన్నో హాస్పిటల్స్ చుట్టూ నాదెళ్ల తిరిగారు కానీ ఎలాంటి ఫలితం లేదు. ఒకవైపు తన కొడుకు పరిస్థితి ఇలా ఉన్నప్పటికీ , ప్రపంచాన్ని ముందడుగు వేయించాలనే తపనతో నాదెళ్ల ఎప్పుడూ శ్రమిస్తూనే ఉన్నారు. కానీ చివరికి జైన్ కన్నుమూశాడు.

నాదెళ్ల ఓ మంచి నాన్న

సత్య నాదెళ్ల నేటి తరానికి ఓ ఇన్‌స్పెరేషన్. ఆయన ఓ టెక్ దిగ్గజమే కాదు.. అంతకుమించి ఓ మంచి నాన్న. పుట్టుకతోనే వీల్ ఛైర్‌కు పరిమితమైన కుమారుడ్ని కంటికి రెప్పలా చూసుకున్నారు. ఏనాడు అతని అవస్థను చూసి భాదపడలేదు. కుమారుడిపై ఆయనకున్న ప్రేమ అద్భుతం. ఆయనకు ముగ్గురు పిల్లలు. ఒక కుమారుడు, ఇద్దరు కూతుళ్లు.

ఆయన రూటే సెపరేటు..

2014లో స్టీవ్​ బామర్​ నుంచి సత్య నాదెళ్ల  మైక్రోసాఫ్ట్​  సీఈఓగా బాధ్యతలను స్వీకరించారు. ఆయన వచ్చాక మైక్రోసాఫ్ట్​లో కీలక మార్పులు జరిగాయి. కొత్త తరం టెక్నాలజీ వైపు కంపెనీని నడిపించారు. క్లౌడ్​ కంప్యూటింగ్​ రంగంపై కూడా కంపెనీ విస్తృతంగా పనిచేసింది. మొబైల్​ రంగంపై ఎక్కువ దృష్టి పెట్టింది. ఇలా ఏది చేసినా, ఏం ఆలోచించినా ఆయన రూటే సెపరేటు.

Also Read: Satya Nadella: మన సత్యనాదెళ్ల గురించి ఈ 13 విషయాలు తెలుసా?

టాప్ హెడ్ లైన్స్

RRB JE Posts 2026: రైల్వేలో 3,993 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్.. ముఖ్యమైన తేదీలు, అభ్యర్థుల అర్హతలు
RRB JE Posts: రైల్వేలో 3,993 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్.. ముఖ్యమైన తేదీలు, అభ్యర్థుల అర్హతలు
India Census 2027: జనాభా లెక్కల్లో తప్పుడు సమాధానాలు ఇస్తే ఏమవుతుంది, జైలు శిక్షనా ? జరిమానా విధిస్తారా
జనాభా లెక్కల్లో తప్పుడు సమాధానాలు ఇస్తే ఏమవుతుంది, జైలు శిక్షనా ? జరిమానా విధిస్తారా
జాబ్ సెక్యూరిటీ, EMI కంటే వైద్య ఖర్చులతోనే ఉద్యోగుల్లో టెన్షన్: తాజా అధ్యయనంలో వెల్లడి
జాబ్ సెక్యూరిటీ, EMI కంటే వైద్య ఖర్చులతోనే ఉద్యోగుల్లో టెన్షన్: తాజా అధ్యయనంలో వెల్లడి
Independence Day 2026 PM Modi Speech Highlights: సప్తధార పేరుతో మోదీ సరికొత్త నినాదం- జెన్‌జీకి అధిక ప్రాధాన్యం- 80వ స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగం హైలైట్స్‌!
సప్తధార పేరుతో మోదీ సరికొత్త నినాదం- జెన్‌జీకి అధిక ప్రాధాన్యం- 80వ స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగం హైలైట్స్‌!

వీడియోలు

Bindu Madhavi Reacts to Uppal Balu Controversy | ఉప్పల్ బాలు vs బిందు మాధవి
Devdutt Padikkal Historic Test Century | స్వతంత్ర దినోత్సవం రోజు పడిక్కల్ సెంచరీ
Devdutt Padikkal Century vs Sri Lanka | శ్రీలంకపై దేవదత్ పడిక్కల్ సూప‌ర్ సెంచ‌రీ
KL Rahul Retired Hurt Near Century | సెంచరీకి చేరువలో కేఎల్ రాహుల్ రిటైర్డ్ హర్ట్
IND Spin Attack Strategy vs SL Revealed | గాలే టెస్టులో ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Addanki Ganja News: అద్దంకి సమీపంలో రోడ్డు ప్రమాదం.. పోలీసుల వాహనంలో గంజాయి చూసి స్థానికులు ఆగ్రహం
అద్దంకి సమీపంలో రోడ్డు ప్రమాదం.. పోలీసుల వాహనంలో గంజాయి చూసి స్థానికులు ఆగ్రహం
Visakhapatnam to Bhogapuram Airport Buses: విశాఖ నుంచి భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు ఏరో ఎక్స్‌ప్రెస్ బస్సులు.. స్టాప్స్, ఛార్జీల పూర్తి వివరాలు
విశాఖ నుంచి భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు ఏరో ఎక్స్‌ప్రెస్ బస్సులు.. స్టాప్స్, ఛార్జీల పూర్తి వివరాలు
Gavaskar Comments : జిమ్ ఫిట్‌నెస్ కాదు మ్యాచ్ ఫిట్‌నెస్ ముఖ్యం.. బుమ్రా, హార్దిక్ గాయాలపై గవాస్కర్ క్లాస్, ట్రెయినింగ్ పద్ధతులపై ఫైర్ !
జిమ్ ఫిట్‌నెస్ కాదు మ్యాచ్ ఫిట్‌నెస్ ముఖ్యం.. బుమ్రా, హార్దిక్ గాయాలపై గవాస్కర్ క్లాస్, ట్రెయినింగ్ పద్ధతులపై ఫైర్ !
సోషల్ మీడియాలో నెగిటివ్ కామెంట్స్ పై టెక్ మహీంద్రా ఉద్యోగి భావన స్ట్రాంగ్ కౌంటర్స్ ..ABP దేశం Exclusive
సోషల్ మీడియాలో నెగిటివ్ కామెంట్స్ పై టెక్ మహీంద్రా ఉద్యోగి భావన స్ట్రాంగ్ కౌంటర్స్ ..ABP దేశం Exclusive
DSC Teachers Rally: విజయవాడలో మెగా డీఎస్సీ 2025 టీచర్ల భారీ ర్యాలీ.. ఏ అక్రమాలు జరగలేదన్న వైఎస్ జగన్ ఫ్యాన్
విజయవాడలో మెగా డీఎస్సీ 2025 టీచర్ల భారీ ర్యాలీ.. ఏ అక్రమాలు జరగలేదన్న వైఎస్ జగన్ ఫ్యాన్
Tirumala Viral Video: తిరుమల అలిపిరి మెట్ల మార్గంలో దర్జాగా స్మోకింగ్ చేసిన వ్యక్తి.. భక్తులు ఆగ్రహం
తిరుమల అలిపిరి మెట్ల మార్గంలో దర్జాగా స్మోకింగ్ చేసిన వ్యక్తి.. భక్తులు ఆగ్రహం
Bandla ganesh Daughter Marriage : ఘనంగా బండ్ల గణేష్ కుమార్తె పెళ్లి - టాలీవుడ్ స్టార్స్ సందడి... తెలుగు రాష్ట్రాల సీఎంలు, రాజకీయ ప్రముఖులు హాజరు
ఘనంగా బండ్ల గణేష్ కుమార్తె పెళ్లి - టాలీవుడ్ స్టార్స్ సందడి... తెలుగు రాష్ట్రాల సీఎంలు, రాజకీయ ప్రముఖులు హాజరు
Soaked Raisins : రోజూ కిస్మిస్ నానబెట్టి ఉదయాన్నే తింటే కలిగే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు ఇవే
రోజూ కిస్మిస్ నానబెట్టి ఉదయాన్నే తింటే కలిగే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు ఇవే
Embed widget