అన్వేషించండి

Parvesh Verma: ఢిల్లీ సీఎం రేసులో జెయింట్ కిల్లర్ పర్వేష్ వర్మ - ఆయన అస్తులెన్నో తెలిస్తే షాకే !

BJP Leader Parvesh Verma: ఢిల్లీలో బీజేపీ అనూహ్య విజయం సాధించడంతో సీఎం ఎవరు అనే చర్చ ప్రారంభమయింది. కేజ్రీవాల్ ను ఓడించిన పర్వేష్ వర్మ పేరు ప్రచారంలోకి వస్తోంది.

BJP Leader Parvesh Verma Declares Rs 110 Crore Net Worth: న్యూ ఢిల్లీ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పర్వేష్ వర్మ విజయం సాధించారు. మామూలుగా అయితే ఈ విజయం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. కానీ ఆయన ఓడించింది పదేళ్లపాటు సీఎంగా ఉన్న అరవింద్ కేజ్రీవాల్ ను. అలాగే పదేళ్ల పాటు సీఎంగా ఢిల్లీ దిగ్గజ నేతగా పేరు పొందిన షీలా దీక్షిత్ కుమారుడు సందీప్ దీక్షిత్ ను. అలాగని ఈ పర్వేష్ వర్మ అనామకుడేమీ కాదు. మాజీ సీఎం సాహిబ్ సింగ్ వర్మ కుమారుడు. అందుకే ఆయన పేరు ఢిల్లీ సీఎం రేసులో ప్రముఖంగా వినిపిస్తోంది. అందుకే ఆయనకు ఉన్న ఆస్తులపైనా ఎక్కువ మంది ఆసక్తి చూపిస్తున్నారు. 

పర్వేష్ వర్మ తన ఎన్నికల అఫిడవిట్‌లో తన కుటుంబం మొత్తం ఆస్తుల విలువ రూ.114 కోట్లుగా ప్రకటించారు. రెండుసార్లు బిజెపి ఎంపీగా, మాజీ ఎమ్మెల్యేగా పనిచేసిన వర్మ ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి సాహిబ్ సింగ్ వర్మ కుమారుడు.  వర్మ వ్యక్తిగత నికర విలువ రూ.89 కోట్లుగా ప్రకటించారు.  ఆయన భార్య స్వాతి సింగ్ ఆస్తుల నికర విలువ రూ.24.4 కోట్లుగా ఉంది. వారి కుటుంబ  ఆస్తులు రూ.114 కోట్లుగా అఫిడవిట్ లో ప్రకటించారు.  ఈ దంపతుల పిల్లలకు రూ.1 కోటి విలువైన చరాస్తులు ఉన్నాయి. వర్మ చరాస్తులు రూ.77.89 కోట్లు, స్థిరాస్తులు రూ.12.19 కోట్లు. స్వాతి సింగ్ చరాస్తులు రూ.17.53 కోట్లు, ఆమె స్థిరాస్తులు రూ.6.91 కోట్లు.

ఎన్నికల అఫిడవిట్ దాఖలు చేసే సమయానికి వర్మ దగ్గర రూ.2.2 లక్షల నగదు ఉంది.  ఆయన భార్య దగ్గర రూ.50,000 ఉంది. ఆయన బ్యాంకు పొదుపు మొత్తం రూ.1.2 కోట్లు, ఆయన భార్య దగ్గర రూ.42 లక్షలు ఉన్నాయి. వర్మ దగ్గర షేర్లు, బాండ్లలో రూ.52.75 కోట్ల పెట్టుబడులు ఉండగా, ఆయన భార్య దగ్గర రూ.16 కోట్ల పెట్టుబడులు ఉన్నాయి. వర్మ దగ్గర రూ.17 లక్షల ఎన్‌ఎస్‌ఎస్, బీమా పెట్టుబడి ఉంది, ఈ విభాగంలో ఆయన భార్య పెట్టుబడి మొత్తం రూ.5.5 లక్షలు అని అఫిడవిట్ లో పేర్కొన్నారు.            
 
పర్వేష్ వర్మ తండ్రి  సాహిబ్ సింగ్ వర్మ 1996 నుంచి 1998 మధ్య దిల్లీకి ముఖ్యమంత్రిగా పనిచేశారు. మదన్‌లాల్ ఖురానా తరువాత సుమారు రెండున్నరేళ్లు దిల్లీ సీఎంగా పనిచేసిన ఆయన అనంతరం 1999లో ఎంపీగా గెలిచి పార్లమెంటులో అడుగుపెట్టారు.  వాజపేయి ప్రభుత్వంలో కేంద్ర కార్మిక శాఖ మంత్రిగా పనిచేశారు. సాహిబ్ సింగ్ వర్మ కుమారుడైన ప్రవేశ్ దిల్లీ రాజకీయాల్లో చురుగ్గా ఉంటూ 2013లో దిల్లీలోని మహరోలీ అసెంబ్లీ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి గెలిచారు. అనంతరం 2014, 2019 లోక్‌సభ ఎన్నికలలో ఆయన పశ్చిమ దిల్లీ లోక్‌సభ స్థానం నుంచి పోటీచేసి విజయం సాధించారు. 2014లో 2 లక్షల 68 ఓట్ల తేడాతో గెలిచిన ప్రవేశ్ 2019లో 5 లక్షల 78 వేల ఓట్ల భారీ మెజారిటీతో గెలిచారు. ఇప్పుడు సీఎం రేసులో ముందున్నారు. 

Also Read: జైలుకెళ్తే సీఎం అనే సెంటిమెంట్ బ్రేక్ - కనీసం ఎమ్మెల్యేల్ని కూడా చేయని ఢిల్లీ ప్రజలు !

టాప్ హెడ్ లైన్స్

AP Local Body Elections: 2025 ఓటర్ల జాబితా ఆధారంగా ఏపీలో స్థానిక ఎన్నికలు.. ఎస్‌ఈసీ నిర్ణయానికి కారణమిదే!
2025 ఓటర్ల జాబితా ఆధారంగా ఏపీలో స్థానిక ఎన్నికలు.. ఎస్‌ఈసీ నిర్ణయానికి కారణమిదే!
BAN Defeats AUS In 1st Test: ఆస్ట్రేలియా గడ్డపై బంగ్లాదేశ్ చారిత్రాత్మ‌క‌ టెస్ట్ విక్టరీ.. 9 వికెట్ల‌తో కంగారులపై ఘ‌న విజ‌యం.. ఆసియా ఆవ‌త‌ల అతిపెద్ద గెలుపు, సిరీస్ పై క‌న్ను!
ఆస్ట్రేలియా గడ్డపై బంగ్లాదేశ్ చారిత్రాత్మ‌క‌ టెస్ట్ విక్టరీ.. 9 వికెట్ల‌తో కంగారులపై ఘ‌న విజ‌యం.. ఆసియా ఆవ‌త‌ల అతిపెద్ద గెలుపు, సిరీస్ పై క‌న్ను!
RRB JE Posts 2026: రైల్వేలో 3,993 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్.. ముఖ్యమైన తేదీలు, అభ్యర్థుల అర్హతలు
RRB JE Posts: రైల్వేలో 3,993 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్.. ముఖ్యమైన తేదీలు, అభ్యర్థుల అర్హతలు
Padikkal Permanent Slot: సాయి సుదర్శన్ వచ్చినా పడిక్కల్ కే నంబర్ 3 ప్లేస్.. అతనిలో అద్భుత నైపుణ్యముంది.. మాజీ క్రికెట‌ర్ ప్రశంసలు!
సాయి సుదర్శన్ వచ్చినా పడిక్కల్ కే నంబర్ 3 ప్లేస్.. అతనిలో అద్భుత నైపుణ్యముంది.. మాజీ క్రికెట‌ర్ ప్రశంసలు!

వీడియోలు

Bindu Madhavi Reacts to Uppal Balu Controversy | ఉప్పల్ బాలు vs బిందు మాధవి
Devdutt Padikkal Historic Test Century | స్వతంత్ర దినోత్సవం రోజు పడిక్కల్ సెంచరీ
Devdutt Padikkal Century vs Sri Lanka | శ్రీలంకపై దేవదత్ పడిక్కల్ సూప‌ర్ సెంచ‌రీ
KL Rahul Retired Hurt Near Century | సెంచరీకి చేరువలో కేఎల్ రాహుల్ రిటైర్డ్ హర్ట్
IND Spin Attack Strategy vs SL Revealed | గాలే టెస్టులో ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
BAN Defeats AUS In 1st Test: ఆస్ట్రేలియా గడ్డపై బంగ్లాదేశ్ చారిత్రాత్మ‌క‌ టెస్ట్ విక్టరీ.. 9 వికెట్ల‌తో కంగారులపై ఘ‌న విజ‌యం.. ఆసియా ఆవ‌త‌ల అతిపెద్ద గెలుపు, సిరీస్ పై క‌న్ను!
ఆస్ట్రేలియా గడ్డపై బంగ్లాదేశ్ చారిత్రాత్మ‌క‌ టెస్ట్ విక్టరీ.. 9 వికెట్ల‌తో కంగారులపై ఘ‌న విజ‌యం.. ఆసియా ఆవ‌త‌ల అతిపెద్ద గెలుపు, సిరీస్ పై క‌న్ను!
Tirumala Viral Video: తిరుమల అలిపిరి మెట్ల మార్గంలో దర్జాగా స్మోకింగ్ చేసిన వ్యక్తి.. భక్తులు ఆగ్రహం
తిరుమల అలిపిరి మెట్ల మార్గంలో దర్జాగా స్మోకింగ్ చేసిన వ్యక్తి.. భక్తులు ఆగ్రహం
TTD Online Booking: తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్.. నవంబర్ నెల దర్శన కోటా విడుదల షెడ్యూల్
తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్.. నవంబర్ నెల దర్శన కోటా విడుదల షెడ్యూల్
భారత్‌లో చిన్న కార్ల టైమ్‌ వచ్చిందా? మిడ్‌సైజ్‌ SUVల జోరు తగ్గుతుందా?
SUVల హవాకు చెక్.. ఇక చిన్న కార్లదే జోరు, ట్రెండ్‌ మారుతోందా?
రూ.19.45 లక్షల నుంచి మహీంద్రా BE 6 Sporteq.. మీ అవసరానికి సరిపోయే వేరియంట్‌ ఇదే!
మహీంద్రా BE 6 Sporteqలో ఏ వేరియంట్‌ బెస్ట్? ధర, బ్యాటరీ, ఫీచర్ల పూర్తి వివరాలు!
Indiramma Housing Scheme: ఇందిరమ్మ ఇళ్ల దరఖాస్తుల గడువు పూర్తి.. లబ్ధిదారుల ఎంపిక ఎప్పుడంటే
ఇందిరమ్మ ఇళ్ల దరఖాస్తుల గడువు పూర్తి.. లబ్ధిదారుల ఎంపిక ఎప్పుడంటే
RRB JE Posts 2026: రైల్వేలో 3,993 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్.. ముఖ్యమైన తేదీలు, అభ్యర్థుల అర్హతలు
RRB JE Posts: రైల్వేలో 3,993 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్.. ముఖ్యమైన తేదీలు, అభ్యర్థుల అర్హతలు
Deputy CM Pawan Kalyan: పవన్ కళ్యాణ్‌కు అస్వస్థత.. డాక్టర్ల సూచన మేరకు హైదరాబాద్‌కు ఏపీ డిప్యూటీ సీఎం
పవన్ కళ్యాణ్‌కు అస్వస్థత.. డాక్టర్ల సూచన మేరకు హైదరాబాద్‌కు ఏపీ డిప్యూటీ సీఎం
Embed widget